టాప్ స్టోరీస్ - Page 170
నాయీ బ్రాహ్మణులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
నాయీ బ్రాహ్మణులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.
By Medi Samrat Published on 13 Nov 2025 5:33 PM IST
విజయవాడ నడిరోడ్డుపై సరస్వతి దారుణ హత్య
విజయవాడ నగరంలో నడిరోడ్డుపై భార్యని భర్త కిరాతకంగా పొడిచి చంపాడు
By Medi Samrat Published on 13 Nov 2025 5:28 PM IST
ఆ భూమిని 2000 సంవత్సరంలోనే కొనుగోలు చేశాం : ఎంపీ మిథున్ రెడ్డి
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించారని పలు ఆరోపణలు చేశారు.
By Medi Samrat Published on 13 Nov 2025 5:22 PM IST
ముఖ్యమంత్రి చంద్రబాబుతో తైవాన్ బృందం భేటీ
తైవాన్ కంపెనీల పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 13 Nov 2025 4:17 PM IST
ఏపీ ప్రభుత్వంతో రెన్యూ పవర్ ఒప్పందం.. రూ. 82 వేల కోట్ల పెట్టుబడులు
విశాఖలో ఏపీ ప్రభుత్వంతో రెన్యూ పవర్ ఒప్పందం చేసుకుంది. రూ. 82 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎంఓయూలు...
By Medi Samrat Published on 13 Nov 2025 4:10 PM IST
'ఆమెకు కుక్కలంటే ఇష్టం.. అందుకే నాకు లైంగిక సమస్యలు..'
కుక్కలను ప్రేమించేవారికి కొదవలేదు. కుక్కలను పెంచుకునే వారు చాలా మంది ఉన్నారు.
By Medi Samrat Published on 13 Nov 2025 3:36 PM IST
Delhi Blast : ఆ బిల్డింగ్‌లో దొరికిన రెండు డైరీల్లో షాకింగ్ విషయాలు..!
ఢిల్లీ పేలుడు కేసును ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి. ఈ కేసును ఫరీదాబాద్ మాడ్యూల్ కాకుండా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
By Medi Samrat Published on 13 Nov 2025 2:30 PM IST
ఆర్టీసీ ఆదాయంపై దృష్టి సారించాలి, ఉన్నతాధికారులకు మంత్రి పొన్నం ఆదేశం
ఆర్టీసీ లో రెవెన్యూ పెంచుకోవడానికి అవకాశాలు అన్వేషించాలి..అని ఆర్టీసీ ఉన్నతాధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు
By Knakam Karthik Published on 13 Nov 2025 1:30 PM IST
Andrapradesh: విద్యార్థులు, పేరెంట్స్‌కు అలర్ట్..స్కూళ్లల్లో ఆధార్ అప్‌డేట్ క్యాంపులు
రాష్ట్రంలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది.
By Knakam Karthik Published on 13 Nov 2025 12:40 PM IST
దేశంలో సగం మంది నన్ను చంపాలనుకున్నారు..అదాశర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ది కేరళ స్టోరీ' (2023), బస్తర్: ది నక్సల్ స్టోరీ' (2024) వంటి నటించిన తీవ్రమైన, ఇష్యూ-ఆధారిత చిత్రాల కోసం ఎదుర్కొన్న బెదిరింపులు, వివాదాలను ఆదా శర్మ...
By Knakam Karthik Published on 13 Nov 2025 12:15 PM IST
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుతో పాటు మరికొందరు నేతలపై పట్టాభిపురం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
By Knakam Karthik Published on 13 Nov 2025 11:26 AM IST
రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్, మధ్యాహ్నం కల్లా పూర్తి ఫలితం
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితంపై నెలకొన్న ఉత్కంఠకు రేపటితో తెరపడనుంది
By Knakam Karthik Published on 13 Nov 2025 10:20 AM IST














