తెలంగాణ - Page 49
ఆ రుణం కూడా త్వరలోనే మాఫీ.. రైతులకు మంత్రి తుమ్మల గుడ్‌న్యూస్
రూ.2 లక్షలకుపైగా రుణం ఉన్నవారికి త్వరలోనే దశలవారీగా మాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
By అంజి Published on 24 Aug 2024 1:29 AM GMT
నా ఫామ్ హౌస్ అక్రమం అయితే కూల్చేసుకోవచ్చు : మంత్రి పొంగులేటి
హైదరాబాద్ లో హైడ్రా టీమ్ కబ్జాలు చేసిన వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న సంగతి తెలిసిందే. అక్రమ కట్టడాలను కూల్చి వేస్తూ వస్తున్నారు
By Medi Samrat Published on 23 Aug 2024 12:00 PM GMT
రైతు పంట రుణం ఎలా తీసుకోవాలి? ఎంత తీసుకోవాలి? ఎక్కడ తీసుకోవాలి.. పూర్తి వివరాలు ఇవే
బ్యాంకులు ఇచ్చే లోన్లలో వ్యవసాయ రుణాలు కీలకం. ప్రస్తుతం గ్రామీణ బ్యాంకులు ఇస్తున్న రుణాల్లో సుమారు 75 శాతం వ్యవసాయానికి సంబంధించినవే.
By అంజి Published on 23 Aug 2024 1:45 AM GMT
Telangana: రేషన్‌కార్డులు ఉన్నవారికి శుభవార్త
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త చెప్పింది.
By అంజి Published on 23 Aug 2024 1:00 AM GMT
Video : హోంవర్క్ పూర్తి చేయకపోతే ఇంత దారుణంగా కొట్టాలా.?
తన హోంవర్క్ పూర్తి చేయనందుకు పాఠశాలలో ఒక విద్యార్థినికి కఠినమైన శిక్ష విధించారు.
By Medi Samrat Published on 22 Aug 2024 2:24 PM GMT
యాదగిరిగుట్ట మాడ వీధుల్లో హరీష్ రావు పూజలు.. పోలీసులకు ఫిర్యాదు
యాదగిరిగుట్టలో మాడ వీధుల్లో పూజలు నిర్వహించడంపై ఆలయ ఈవో భాస్కర్ రావు ఆగ్రహించారు.
By Medi Samrat Published on 22 Aug 2024 1:30 PM GMT
గుడ్ న్యూస్.. గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ విడుదల
గ్రూప్-II సర్వీసెస్ రిక్రూట్మెంట్ కోసం డిసెంబర్ 15, 16 తేదీల్లో రాత పరీక్షను నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గురువారం...
By Medi Samrat Published on 22 Aug 2024 11:11 AM GMT
వేములవాడలో ఏసీబీ దాడులు
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు
By Medi Samrat Published on 22 Aug 2024 9:00 AM GMT
కల్యాణలక్ష్మి పథకానికి రూ.1450 కోట్లు విడుదల
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకానికి రూ.1,450 కోట్లతో బడ్జెట్ రిలీజ్ ఆర్డర్‌ను విడుదల చేసింది.
By అంజి Published on 22 Aug 2024 5:30 AM GMT
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక వెర్రి కూతలు కూస్తున్నారు : మంత్రి పొంగులేటి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక ప్రధాన ప్రతిపక్షం, దానికి తోడైన మరో విపక్షం వెర్రి కూతలు...
By Medi Samrat Published on 21 Aug 2024 3:45 PM GMT
ప్రతిపక్ష పార్టీగా.. రూలింగ్ పార్టీకి పరిపాలనకు అవకాశం ఇవ్వాలి : ఎంపీ చామల
FTL లో ఎవరి భూములు ఉన్న ఆధారాలు ఇస్తే కూలగొడతామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు
By Medi Samrat Published on 21 Aug 2024 12:05 PM GMT
జన్వాడ భూములన్నీ కేటీఆర్‌వే.. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు : ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
జన్వాడ పామ్ హౌస్‌పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు
By Medi Samrat Published on 21 Aug 2024 10:56 AM GMT