తెలంగాణ - Page 46
కాలేజీలకు కూల్చివేత నోటీసులు.. హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పిటిషన్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారుల నోటీసులు జారీ చేశారు
By Medi Samrat Published on 28 Aug 2024 2:50 PM GMT
ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికిన బీఆర్‌ఎస్ శ్రేణులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో 166 రోజుల పాటు తీహార్ జైలులో ఉన్న భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవితకు నిన్న సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు...
By Medi Samrat Published on 28 Aug 2024 2:16 PM GMT
స్కూళ్లు, కాలేజీలు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంటే సెలవులు ఇచ్చాక కూల్చేస్తాం : ఎంపీ మల్లు రవి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే బంగారు తెలంగాణ అని మాట్లాడిన కేసీఆర్ హైదరాబాద్ లో చెరువులని పట్టించుకోలేదని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు
By Medi Samrat Published on 28 Aug 2024 1:38 PM GMT
ఎమ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ
రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ పరిధిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యపై కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు
By Medi Samrat Published on 28 Aug 2024 12:06 PM GMT
అందుకే కవితకు ఐదు నెలల్లో బెయిల్ వచ్చింది : సీఎం రేవంత్
ఎవరినీ వదిలిపెట్టేది లేదు.. హైడ్రా తన పని తాను చేసుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 28 Aug 2024 9:05 AM GMT
ఇవాళ హైదరాబాద్‌కు రానున్న కల్వకుంట్ల కవిత
లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఢిల్లీలోని తీహార్ జైలులో ఐదు నెలలు ఉన్న బీఆర్‌ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత నిన్న విడుదల అయ్యారు
By అంజి Published on 28 Aug 2024 7:44 AM GMT
'హామీలకు మంగళం.. రైతన్నకు మరోసారి మోసం'.. రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు ఫైర్
రైతుల ఆశలు అడియాశలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం శోచనీయమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.
By అంజి Published on 28 Aug 2024 5:44 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో మద్యం కోసం అంతేసి ఖర్చు చేస్తున్నారా?
సంవత్సరానికి సగటున రూ. 1,623 ఖర్చు చేయడంతో, మద్యంపై తలసరి వ్యయం దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది.
By అంజి Published on 28 Aug 2024 4:30 AM GMT
Telangana: పెరుగుతున్న సీజనల్ వ్యాధులు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
By అంజి Published on 28 Aug 2024 1:58 AM GMT
'జై తెలంగాణ' అంటూ నినదించిన కవిత.. జైలు నుంచి బయటకు రాగానే..
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బీఆర్‌ఎస్ నాయకురాలు కె కవిత మంగళవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి విడుదల అయ్యారు.
By అంజి Published on 28 Aug 2024 1:17 AM GMT
తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. అర్హులకు రేషన్, ఆరోగ్య కార్డులు
రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్ర ప్రజలకు భారీ గుడ్‌న్యూస్ వినిపించింది.
By అంజి Published on 28 Aug 2024 12:49 AM GMT
జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ పొందిన ఎమ్మెల్సీ కవిత కొద్దిసేపటి క్రితం జైలు నుంచి విడుదలయ్యారు
By Medi Samrat Published on 27 Aug 2024 4:01 PM GMT