తెలంగాణ - Page 308

Newsmeter Telugu (తెలంగాణ వార్తలు)- Check all the latest Telangana news in Telugu, Telanagana breaking news updates today, TS live news
fanatical forces, CM Revanth, Telangana, Mutyalamma Gudi
మతోన్మాద శక్తులపై ఉక్కు పాదం మోపుతాం: సీఎం రేవంత్‌

మతోన్మాద శక్తులపై ఉక్కు పాదం మోపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కొంతమంది కావాలనే శాంతి భద్రతలు విఘాతం కలిగించి.. అలజడి...

By అంజి  Published on 21 Oct 2024 12:32 PM IST


నేటి నుంచే గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు.. ఈ రూల్స్‌ తప్పనిసరి
నేటి నుంచే గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు.. ఈ రూల్స్‌ తప్పనిసరి

నేటి నుంచి గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి మెయిన్స్‌ ప, రీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలను వాయిదా వేయాలంటూ ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్‌...

By అంజి  Published on 21 Oct 2024 6:28 AM IST


రిస్క్ లేకుండా లక్ష్యాలను సాధించలేం : సీఎంరేవంత్ రెడ్డి
రిస్క్ లేకుండా లక్ష్యాలను సాధించలేం : సీఎంరేవంత్ రెడ్డి

జీవితంలో గొప్ప పనులు చేయాలంటే కొంత రిస్క్ తీసుకోవాలని, రిస్క్ తీసుకోకుండా లక్ష్యాలను సాధించలేమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

By Kalasani Durgapraveen  Published on 20 Oct 2024 8:45 PM IST


ఇంటర్ ఫలితాలు సక్కగా ఇవ్వలేని మీరు మా గురించి మాట్లాడుతున్నారా.?
ఇంటర్ ఫలితాలు సక్కగా ఇవ్వలేని మీరు మా గురించి మాట్లాడుతున్నారా.?

గ్రూప్ 1 పరీక్ష పై.. బీజేపీ, బిఆర్ఎస్ లు కుమ్మక్కై లేనిపోని అనుమానాలు సృష్టిస్తుందని టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

By Kalasani Durgapraveen  Published on 20 Oct 2024 7:25 PM IST


Chenchu woman, husband,  argument, Nagarkurnool
Nagarkurnool: భర్త ప్రైవేట్ పార్ట్‌ని నరికేసిన భార్య

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని లింగాల మండల పరిధిలోని ఓ గ్రామంలో చెంచు మహిళ తన భర్త నిద్రిస్తున్న సమయంలో తీవ్ర వాగ్వాదం జరగడంతో అతని ప్రైవేట్ పార్ట్‌ని...

By అంజి  Published on 20 Oct 2024 1:30 PM IST


Telangana government, Group-1 exam, Group-1, Hyderabad
Telangana: రేపే గ్రూప్‌-1 పరీక్ష.. నేడు కీలక ప్రకటన

గ్రూప్‌-1 మెయిన్స్ ్వాయిదా వేయాలనే డిమాండ్‌ నేపథ్యంలో అభ్యర్థుల సందేహాలు తీర్చేందుకు ప్రభుత్వం నేడు మీడియాతో సమావేశం నిర్వహించనుంది.

By అంజి  Published on 20 Oct 2024 9:45 AM IST


Minister Tummala Nageswara Rao, Rythu Bharosa Scheme, Telangana
రైతు భరోసా అమలుపై మంత్రి తుమ్మల క్లారిటీ

రైతు భరోసా అమలుపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కేబినెట్‌ సబ్‌ కమిటీ రిపోర్ట్‌ వచ్చాకే.. వచ్చే యాసంగి సీజన్‌ నుంచి రైతు భరోసా పథకం అమలు...

By అంజి  Published on 20 Oct 2024 6:29 AM IST


ఈనెల 23న జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా.. ఎప్పుడంటే..?
ఈనెల 23న జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా.. ఎప్పుడంటే..?

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని అక్టోబర్ 26 శనివారం సాయంత్రం 4:00 గంటలకు రీషెడ్యూల్ చేసినట్లు ప్రధాన కార్యదర్శి శాంత కుమారి ప్రకటించారు

By Medi Samrat  Published on 19 Oct 2024 9:15 PM IST


మళ్లీ అశోక్ నగర్ వెళ్లే అవకాశం నాకివ్వకండి.. బండి సంజయ్ హాట్ కామంట్స్
మళ్లీ అశోక్ నగర్ వెళ్లే అవకాశం నాకివ్వకండి.. బండి సంజయ్ హాట్ కామంట్స్

తెలంగాణలో రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర జ‌రుగుతోంద‌ని.. అందుకు జీవో నెంబర్ 29 ఓ సంకేతం అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు

By Medi Samrat  Published on 19 Oct 2024 6:51 PM IST


బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ నిర‌స‌న తెలుపుతున్న‌ అభ్యర్థులకు సంఘీభావం తెలిపేందుకు వ‌చ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌ను...

By Medi Samrat  Published on 19 Oct 2024 5:15 PM IST


రేపు, మాపు అన్నప్పుడే ప్రభుత్వం మీద అనుమానం కలిగింది : కేటీఆర్
రేపు, మాపు అన్నప్పుడే ప్రభుత్వం మీద అనుమానం కలిగింది : కేటీఆర్

వానాకాలం రైతు భరోసాను ఎగగొట్టటం రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయటమేన‌ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు

By Medi Samrat  Published on 19 Oct 2024 4:48 PM IST


కేసీఆర్ ఇచ్చిన ఆ డబ్బులు ఎక్క‌డివి.? : మంత్రి జూపల్లి
కేసీఆర్ ఇచ్చిన ఆ డబ్బులు ఎక్క‌డివి.? : మంత్రి జూపల్లి

హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వస్తా అని సవాల్ విసురుతుండు.. హరీష్ రావు సవాల్ ని నేను స్వీకరిస్తున్న.. హారీష్ రావు సవాల్ కు సీఎం రేవంత్ రెడ్డి...

By Medi Samrat  Published on 19 Oct 2024 2:45 PM IST


Share it