తెలంగాణ - Page 260
'త్వరలోనే మహిళలకు నెలకు రూ.2500'.. సీఎం రేవంత్ గుడ్‌న్యూస్
కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో ఇచ్చిన గ్యారంటీల్లో మహిళలకు నెలకు రూ.2500 ముఖ్యమైంది. ఈ పథకంపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
By అంజి Published on 16 Feb 2025 9:12 AM IST
కులగణన.. నేటి నుంచి వారికి మరో ఛాన్స్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల సర్వేలో రెండవ దశను ప్రకటించింది. మొదటి రౌండ్‌లో తప్పిపోయిన వారికి మరో అవకాశాన్ని అందిస్తోంది.
By అంజి Published on 16 Feb 2025 7:17 AM IST
Telangana: ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దందా.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులను పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం మార్చిలో అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని వర్గాలు...
By అంజి Published on 16 Feb 2025 7:01 AM IST
'నన్ను కూడా బీజేపీ పట్టించుకోలేదు'.. రాజాసింగ్ వ్యాఖ్యలపై బండి సంజయ్
రాజా సింగ్ ఇటీవల పార్టీకి రాజీనామా చేస్తానని చేసిన బెదిరింపులకు ప్రతిస్పందిస్తూ, ఫిబ్రవరి 15, శనివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్...
By అంజి Published on 15 Feb 2025 7:46 PM IST
Telangana: త్వరలోనే ఏఐ ఆధారిత టెస్ట్ ట్రాక్‌లు.. కఠినంగా డ్రైవింగ్ లైసెన్స్ జారీ నిబంధనలు
శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీలో లోపాలు, అవకతవకలను నివారించడానికి.. రాష్ట్ర రవాణా శాఖ తెలంగాణ అంతటా 21 ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లను (ADTT)...
By అంజి Published on 15 Feb 2025 6:00 PM IST
ప్రధాని మోదీ కులంపై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు.. ఎదురుదాడికి దిగిన బీజేపీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టుకతో వెనుకబడిన తరగతులకు చెందినవారు కాదని, ఆయన "చట్టబద్ధంగా బీసీ(వెనుకబడిన తరగతి)లోకి మారిన వ్యక్తి" అని తెలంగాణ...
By అంజి Published on 15 Feb 2025 2:10 PM IST
స్థానిక ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవు..కాంగ్రెస్‌పై కూనంనేని హాట్ కామెంట్స్
హామీలపై కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళితే బాగుంటుందని ఎమ్మెల్యే కూనంనేని అన్నారు.
By Knakam Karthik Published on 15 Feb 2025 1:28 PM IST
అది అవాస్తవం.. దీపాదాస్ మున్షీ నిబద్ధత, క్రమశిక్షణ గల నాయకురాలు
దీపాదాస్ మున్షీ నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణ గల నాయకురాలు అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
By Medi Samrat Published on 15 Feb 2025 12:06 PM IST
కాంగ్రెస్ వైఫల్యంతో నీటి సంక్షోభం దిశగా తెలంగాణ: హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధ పాలనతోనే మళ్లీ సాగు, తాగునీటి గోసలు నెలకొంటున్నాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు.
By Knakam Karthik Published on 15 Feb 2025 11:47 AM IST
నటిపై వ్యాఖ్యల కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు
టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదయింది.
By Knakam Karthik Published on 15 Feb 2025 10:15 AM IST
జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద కారు బీభత్సం, ట్రాఫిక్ పోలీస్ బూత్‌ను ఢీకొట్టి..
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది.
By Knakam Karthik Published on 15 Feb 2025 9:51 AM IST
సీఎం రేవంత్‌రెడ్డికి పోయే కాలం వచ్చింది, మోడీని తిడితే ఏమైందో కేసీఆర్‌కు తెలుసు: ఈటల
సీఎం రేవంత్‌రెడ్డికి పోయే కాలం వచ్చిందని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. ప్రధాని మోడీ బీసీ కాదన్న రేవంత్ వ్యాఖ్యలపై ఈటల ఘాటుగా...
By Knakam Karthik Published on 15 Feb 2025 9:21 AM IST














