తెలంగాణ - Page 168

Newsmeter Telugu (తెలంగాణ వార్తలు)- Check all the latest Telangana news in Telugu, Telanagana breaking news updates today, TS live news
Telangana, Bandi Sanjay, Maoists, Operation Kagaar, Security Forces
మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు, లొంగిపోవాల్సిందే: బండి సంజయ్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు

By Knakam Karthik  Published on 4 May 2025 3:18 PM IST


Telangana, Inter admissions, social welfare, gurukuls,tgswreis
సోషల్‌ వెల్ఫేర్‌ గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాలు

తెలంగాణలోని 243 సోషల్‌ వెల్ఫేర్‌ గురుకుల కాలేజీల్లో 2025 - 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్‌ ఫస్టియర్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు.

By అంజి  Published on 4 May 2025 9:13 AM IST


Telangana govt, Farmer ID project, Central Government, Telangana
ప్రతి రైతుకు ఫార్మర్‌ ఐడీ కార్డు.. రేపటి నుంచే రిజిస్ట్రేషన్లు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఫార్మర్‌ ఐడీ' విధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించనుంది.

By అంజి  Published on 4 May 2025 8:28 AM IST


Officials, ration card, ration rice, Telangana
Telangana: బియ్యం అమ్ముకుంటే రేషన్‌కార్డులు రద్దు.. అధికారుల హెచ్చరిక

ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యాన్ని అమ్ముకుంటే చర్యలు తప్పవని రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

By అంజి  Published on 4 May 2025 7:59 AM IST


Dost registrations, Telangana, Degree
Telangana: నేటి నుంచే దోస్త్‌ రిజిస్ట్రేషన్లు

డిగ్రీ కాలేజీల్లో చేరాలనుకునే విద్యార్థులకు అలర్ట్‌. డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నేటి నుంచి దోస్త్‌ రిజిస్ట్రేషన్లు మొదలుకానున్నాయి.

By అంజి  Published on 3 May 2025 7:13 AM IST


Ineligible,  Indiramma houses, Telangana, Minister Ponguleti
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి బిగ్‌ అప్‌డేట్‌

ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అనర్హమైన లబ్ధిదారులుగా తేలితే, వారి ఇళ్ల నిర్మాణం సగంలో పూర్తయినా, అటువంటి కుటుంబాలకు ఈ పథకం ప్రయోజనాలు అందవని మంత్రి పొంగులేటి...

By అంజి  Published on 3 May 2025 6:26 AM IST


రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎక్స్‌లో పోస్టు.. కేసు నమోదు
రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎక్స్‌లో పోస్టు.. కేసు నమోదు

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిపై అభ్యంతరకరమైన, మార్ఫింగ్ చేసిన కంటెంట్‌ను పోస్ట్ చేసినందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఓ సోషల్ మీడియా...

By Medi Samrat  Published on 2 May 2025 5:42 PM IST


Telangana, Minister Ponguleti, Congress Government, Heatwave action plan
వడగాలులపై రాష్ట్రంలో హీట్‌వేవ్ యాక్షన్ ప్లాన్ రిలీజ్

హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ -2025ను మంత్ పొంగులేటి విడుదల చేశారు.

By Knakam Karthik  Published on 2 May 2025 3:34 PM IST


Education News, Telangana, Higher Education Department, DOST Notification
అలర్ట్.. రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో 2025-26 అకడమిక్ ఇయర్ ప్రవేశాలకు సంబంధించి ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది.

By Knakam Karthik  Published on 2 May 2025 2:56 PM IST


Telangana, Congress Government, Tpcc Chief Mahesh, Governer Jishnudev Varma, Congress BC Leaders, Caste Census
కులగణన క్రెడిట్ రాహుల్‌గాంధీదే: టీపీసీసీ చీఫ్

హైదరాబాద్ రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు కలిశారు.

By Knakam Karthik  Published on 2 May 2025 12:29 PM IST


IMD, rains, Telangana, hyderabad
తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్‌ జారీ

తెలంగాణ అంతటా మే 6 వరకు ఉరుములతో కూడిన వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.

By అంజి  Published on 2 May 2025 11:46 AM IST


Bhu Bharati, 28 Districts, Minister Ponguleti Srinivas reddy, Telangana
మే 5 నుంచి 28 జిల్లాల్లో 'భూ భారతి' విస్తరణ: మంత్రి పొంగులేటి

భూ భారతి చట్టం ఇప్పుడు హైదరాబాద్ మినహా మిగిలిన 28 జిల్లాల్లోని ఒక్కో మండలానికి మే 5 నుండి విస్తరించబడుతుంది అని మంత్రి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

By అంజి  Published on 2 May 2025 7:26 AM IST


Share it