You Searched For "YS Sharmila"

ys sharmila, congress, andhra pradesh, election ,
కడప లోక్‌సభ అభ్యర్థిగా వైఎస్‌ షర్మిల పోటీ..!

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.

By Srikanth Gundamalla  Published on 18 March 2024 10:58 AM IST


Congress flag, Andhra Pradesh, CM Revanth, YS Sharmila
ఆంధ్రప్రదేశ్‌ గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగరేద్దాం: సీఎం రేవంత్‌, షర్మిల

'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' అంటూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ప్రకటించింది.

By అంజి  Published on 17 March 2024 7:58 AM IST


ys sharmila, comments,  viveka murder, cm jagan,
వైఎస్ వివేకా వర్ధంతి సందర్భంగా షర్మిల భావోద్వేగ వ్యాఖ్యలు

వైఎస్‌ వివేకానందరెడ్డి వర్ధంతి సందర్భంగా కడపలో స్మారక సభ నిర్వహించారు.

By Srikanth Gundamalla  Published on 15 March 2024 2:47 PM IST


YS Sharmila, Geetanjali death, Poonam Kaur, APnews
గీతాంజలి మరణంపై షర్మిల మౌనం.. పూనమ్‌ కౌర్‌ ట్వీట్‌

గీతాంజలి మరణంపై ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పందించకపోవడంపై నటి పూనమ్‌ కౌర్‌ ట్వీట్ చేశారు.

By అంజి  Published on 13 March 2024 1:15 PM IST


APPCC, YS Sharmila, APnews, Congress
కాంగ్రెస్‌ కొత్త పథకం.. మహిళలకు నెల రూ.5 వేలు.. యాప్‌ లాంఛ్

తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని పేద ఆడ బిడ్డల కోసం ఇందిరమ్మ అభయం పథకం అమలు చేస్తామని ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల తెలిపారు.

By అంజి  Published on 10 March 2024 11:14 AM IST


ys sharmila, comments,  cm jagan, andhra pradesh, congress,
సీఎం జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్‌ షర్మిల సెటైర్లు

తాజాగా మరోసారి వైఎస్ షర్మిల సీఎం జగన్‌పై సెటైర్లు వేశారు.

By Srikanth Gundamalla  Published on 6 March 2024 3:00 PM IST


వైఎస్ కుటుంబ ఆస్తుల పంపకంపై మాట్లాడిన మంత్రి రోజా
వైఎస్ కుటుంబ ఆస్తుల పంపకంపై మాట్లాడిన మంత్రి రోజా

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేస్తున్న హడావుడి చేస్తుంటే.. ఆమెకు రాజకీయ అవగాహన లేదనే విషయం అర్థమయిందని మంత్రి రోజా తెలిపారు

By Medi Samrat  Published on 23 Feb 2024 7:36 PM IST


ఆర్కే మీద సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిల
ఆర్కే మీద సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిల

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటీవలే మళ్లీ వైసీపీలో చేరారు. కొద్దిరోజుల కిందట వైసీపీని వీడుతున్నానని చెప్పిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ తర్వాత...

By Medi Samrat  Published on 23 Feb 2024 5:20 PM IST


ys sharmila, comments, andhra pradesh, police,
సత్తెనపల్లి ఘటనపై డీజీపీ వెంటనే స్పందించాలి: షర్మిల

సత్తెనపల్లిలో యూత్‌ కాంగ్రెస్‌ నాయకులపై పోలీసులు, వైసీపీ నేతలు దాడి చేశారనీ.. దీనిని ఖండిస్తున్నట్లు షర్మిల పేర్కొన్నారు.

By Srikanth Gundamalla  Published on 16 Feb 2024 8:28 PM IST


YS Sharmila, AP capital, APnews, CM Jagan
'మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా?'.. షర్మిల ఆన్‌ ఫైర్‌

వైసీపీ సర్కార్‌పై ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. 5 ఏళ్లు అధికారం ఇస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు కాలేదని అన్నారు.

By అంజి  Published on 15 Feb 2024 11:33 AM IST


Special status, AndhraPradesh, Congress, YS Sharmila
ఏపీకి ప్రత్యేక హోదా.. కాంగ్రెస్‌తోనే సాధ్యం: వైఎస్‌ షర్మిల

రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం వైయస్ఆర్ ఆశయాలను నిలబెట్టే ప్రభుత్వం కాదని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.

By అంజి  Published on 12 Feb 2024 8:59 AM IST


మాట తప్పం.. మడమ తిప్పం అంటే ఇదేనా జగన‌న్న‌.? : వైఎస్ షర్మిల
మాట తప్పం.. మడమ తిప్పం అంటే ఇదేనా జగన‌న్న‌.? : వైఎస్ షర్మిల

రాష్ట్రంలో దళితుల మీద దారుణంగా దాడులు జరుగుతున్నాయని.. 60 మంది మీద దాడులు చేశారని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆరోపించారు

By Medi Samrat  Published on 9 Feb 2024 9:15 PM IST


Share it