You Searched For "Tirumala"
తిరుమలకు వెళ్తున్నారా.. ఈ వివరాలు మీకోసమే!!
తిరుమల శ్రీవారి దర్శనానికి టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లలోకి ప్రవేశించాల్సిందిగా టీటీడీ కోరింది.
By అంజి Published on 15 Feb 2025 9:15 PM IST
టీటీడీ కీలక నిర్ణయం..18 మంది అన్యమత ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు
టీటీడీ సంస్థలలో పని చేస్తోన్న 18 మంది అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు వేశారు. ఈ మేరకు టీటీడీ కూడా జీవో జారీ చేసింది.
By Knakam Karthik Published on 6 Feb 2025 10:29 AM IST
ఆ దర్శనాల్లో మార్పు చేశాం: టీటీడీ
తిరుమల, తిరుపతి స్థానిక కోటా దర్శనాల్లో మార్పు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
By Medi Samrat Published on 2 Feb 2025 6:15 AM IST
తిరుపతిలో తొక్కిసలాట ఘటన.. జ్యుడిషియల్ విచారణకు సర్కార్ ఆదేశం
వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది.
By Knakam Karthik Published on 22 Jan 2025 5:43 PM IST
టీటీడీలో ఇక నుంచి కల్తీ నెయ్యికి బ్రేక్.. అందుబాటులోకి అధునాతన పరికరాలు
తిరుమల శ్రీవారి భక్తులు పరమ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాల్లో కల్తీకి ఏ మాత్రం ఆస్కారం లేకుండా టీటీడీ పకడ్బందీ విధానాలను ప్రవేశపెట్టబోతుంది....
By Knakam Karthik Published on 21 Jan 2025 12:16 PM IST
నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనం.. తిరుమలలో రద్దీ
తిరుమల శ్రీవారి ఆలయంలో కొన్ని రోజులుగా సాగుతోన్న వైకుంఠ ద్వార దర్శనం నేటితో ముగియనుంది. పది రోజుల పాటు టీటీడీ భక్తులకు ఉత్తర ద్వార దర్శనం...
By Knakam Karthik Published on 19 Jan 2025 6:32 AM IST
రెడీగా ఉండండి.. ఉదయం 10 గంటలకు విడుదల
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి ఏప్రిల్ నెల కోటాను నేడు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ...
By Knakam Karthik Published on 18 Jan 2025 6:36 AM IST
Tirumala: విషాదం.. వసతిగృహం పైనుంచి పడి బాలుడు మృతి
తిరుమలలో విషాద ఘటన చోటు చేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) యాత్రికుల సౌకర్యాల సముదాయం పద్మనాభ నిలయంలో బుధవారం మెట్ల గ్రిల్లోంచి జారిపడి...
By అంజి Published on 16 Jan 2025 11:37 AM IST
TTD మీటింగ్లో ప్రైవేట్ వ్యక్తులను కూర్చోబెట్టారు..కూటమి సర్కార్పై కన్నబాబు ఫైర్
కూటమి ప్రభుత్వంపై వైసీపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
By Knakam Karthik Published on 12 Jan 2025 5:54 PM IST
తొక్కిసలాట ఘటనలో ఎవరినీ ఉపేక్షించేది లేదు : టీటీడీ చైర్మన్
అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది.
By Medi Samrat Published on 10 Jan 2025 7:45 PM IST
Tirumala: తొక్కిసలాట క్షతగాత్రులకు ప్రత్యేక వైకుంఠ దర్శనం.. వీడియో
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం వెళ్లి తొక్కిసలాటలో గాయపడిన వారికి టీటీడీ ప్రత్యేక దర్శనం కల్పించింది.
By Knakam Karthik Published on 10 Jan 2025 11:13 AM IST
తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
నేడు వైకుంఠ ఏకాదశి కావడంతో భక్తులు.. ఆలయాలకు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
By అంజి Published on 10 Jan 2025 6:28 AM IST