You Searched For "Thailand"

International News, Thailand, Thai court, PM Shinawatra
ఫోన్ కాల్ ఎఫెక్ట్..ప్రధాని పదవి నుంచి షినవత్రా తొలగింపు

థాయిలాండ్ రాజ్యాంగ న్యాయస్థానం శుక్రవారం నాడు ప్రధాన మంత్రి పేటోంగ్‌టార్న్ షినవత్రాను పదవి నుండి తొలగించింది.

By Knakam Karthik  Published on 29 Aug 2025 4:23 PM IST


Thailand, Cambodia, immediate ceasefire talks, Trump
తక్షణ సీజ్‌ ఫైర్‌కు థాయిలాండ్, కంబోడియా అంగీకారం.. డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన

30 మందికి పైగా మరణించగా, 1,30,000 మందికి పైగా నిరాశ్రయులైన మూడు రోజుల ఘోరమైన సరిహద్దు ఘర్షణల తరువాత..

By అంజి  Published on 27 July 2025 6:50 AM IST


థాయ్‌లాండ్‌లోని ఆ ప్రాంతాలకు భారతీయులు వెళ్లొద్దు
థాయ్‌లాండ్‌లోని ఆ ప్రాంతాలకు భారతీయులు వెళ్లొద్దు

థాయ్‌లాండ్‌, కంబోడియా దేశాల మధ్య సరిహద్దు వివాదం నడుస్తూ ఉంది.

By Medi Samrat  Published on 25 July 2025 6:04 PM IST


80,000కు పైగా అలాంటి ఫోటోలు.. 100 కోట్ల బ్లాక్‌మెయిల్
80,000కు పైగా అలాంటి ఫోటోలు.. 100 కోట్ల బ్లాక్‌మెయిల్

బౌద్ధ సన్యాసులను లైంగిక సంబంధాలలోకి రప్పించి, డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసినందుకు థాయ్ లాండ్ పోలీసులు ఒక మహిళను అరెస్టు చేశారు.

By Medi Samrat  Published on 18 July 2025 8:30 PM IST


27 ఏళ్ల క్రితం జ‌రిగిన విమాన ప్ర‌మాదంలో కూడా ఆ సీటులో కూర్చున్న వ్య‌క్తి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు..!
27 ఏళ్ల క్రితం జ‌రిగిన విమాన ప్ర‌మాదంలో కూడా ఆ సీటులో కూర్చున్న వ్య‌క్తి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు..!

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు.

By Medi Samrat  Published on 14 Jun 2025 6:28 PM IST


ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు

థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో బాంబు ఉందన్న బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పైలట్, విమానాన్ని వెనక్కి మళ్లించి...

By Medi Samrat  Published on 13 Jun 2025 5:57 PM IST


Video : మిస్‌ వరల్డ్‌గా మిస్‌ థాయ్‌లాండ్‌
Video : మిస్‌ వరల్డ్‌గా 'మిస్‌ థాయ్‌లాండ్‌'

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మిస్ వరల్డ్ 2025 పైన‌ల్ పోటీలు హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో అత్యంత వైభవంగా జరిగాయి.

By Medi Samrat  Published on 31 May 2025 10:00 PM IST


144 dead, Myanmar, massive earthquake, buildings collapse, Thailand
మయన్మార్‌, థాయిలాండ్‌లో భారీ భూకంపం.. 144 మంది మృతి.. మృతుల సంఖ్య భారీగా పెరిగే ఛాన్స్

శుక్రవారం మయన్మార్‌లో 7.7 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం, ఆ తర్వాత 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 144 మంది మరణించారు.

By అంజి  Published on 29 March 2025 7:36 AM IST


సైనైడ్ ఇచ్చి 14 మందిని చంపింది.. అత్యంత ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్‌కు మరణశిక్ష
సైనైడ్ ఇచ్చి 14 మందిని చంపింది.. అత్యంత ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్‌కు మరణశిక్ష

థాయ్ కోర్టు 36 ఏళ్ల మహిళకు మరణశిక్ష విధించింది. ఆ మ‌హిళ‌ను దేశ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్‌గా అభివర్ణించారు.

By Medi Samrat  Published on 21 Nov 2024 4:38 PM IST


స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు.. 25 మంది విద్యార్థులు దుర్మ‌ర‌ణం
స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు.. 25 మంది విద్యార్థులు దుర్మ‌ర‌ణం

థాయ్‌లాండ్‌లో 44 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులతో ప్రయాణిస్తున్న బస్సులో ఘోర అగ్నిప్రమాదం జరిగింది

By Medi Samrat  Published on 1 Oct 2024 4:49 PM IST


Thailand, bus Accident, Prachuap Khiri Khan
చెట్టును ఢీకొట్టిన బస్సు.. 14 మంది మృతి, 20 మందికి గాయాలు

థాయ్‌లాండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డబుల్‌ డెక్కర్‌ బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది ప్రయాణికులు మృతి చెందారు.

By అంజి  Published on 5 Dec 2023 11:29 AM IST


Thailand, Youngsters, bought Cock , Rs.3 lakh,
థాయ్‌లాండ్ నుంచి వచ్చి..రూ.3లక్షలకు పందెం కోడి కొనుగోలు

థాయ్‌లాండ్‌ నుంచి పందెంలో గెలిచిన కోడిని కొనుగోలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు.

By Srikanth Gundamalla  Published on 29 July 2023 7:53 AM IST


Share it