You Searched For "TGSRTC"
నేడు చలో బస్ భవన్‌కు బీఆర్ఎస్ పిలుపు
హైదరాబాద్‌లో ఆర్టీసీ సిటీ బస్సుల ఛార్జీల పెంపునకు నిరసనగా నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్ చేపట్టనున్నారు
By Knakam Karthik Published on 9 Oct 2025 7:04 AM IST
TGSRTCలో ఉద్యోగాలు.. నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (టీజీఎస్ఆర్టీసీ)లో 1743 ఉద్యోగాల భర్తీకి నేడు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.
By అంజి Published on 8 Oct 2025 7:38 AM IST
ఆర్టీసీ చార్జీల పెంపుపై బీఆర్ఎస్ చలో బస్ భవన్..ఎప్పుడంటే?
ఆర్టీసీ చార్జీలు పెంపును నిరసిస్తూ 9న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్ చేపట్టనున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు
By Knakam Karthik Published on 7 Oct 2025 3:44 PM IST
సీఎం రేవంత్ నిర్ణయాలు దుర్మార్గమైనవి..ఆర్టీసీ ఛార్జీలపై కేటీఆర్ ఫైర్
హైదరాబాద్ లో ఆర్టీసీ ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 5 Oct 2025 2:40 PM IST
Telangana: ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెంపు
బస్సు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బ్యాడ్‌న్యూస్ చెప్పింది
By Knakam Karthik Published on 4 Oct 2025 8:47 PM IST
ప్రతి బస్‌స్టేషన్‌లో అలా చేయండి, ఆర్టీసీ అధికారులకు మంత్రి ఆదేశం
ఆర్టీసీ ఉన్నతాధికారులతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
By Knakam Karthik Published on 28 Sept 2025 3:54 PM IST
Hyderabad: వరద అంతరాయం.. ఎంజీబీఎస్ బస్సు సర్వీసులు పునఃప్రారంభం
మూసీ నది ఉప్పొంగి ప్రవహించడంతో వరదలు రావడంతో గౌలిగూడలోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్)లో
By అంజి Published on 28 Sept 2025 1:36 PM IST
Hyderabad: ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ ముఖ్యగమనిక
మూసీ వరదలు ఎంజీబీఎస్‌ను చుట్టుముట్టడంతో ప్రయాణికులు అటువైపు రావొద్దని టీజీఎస్‌ఆర్టీసీ సూచించింది.
By అంజి Published on 27 Sept 2025 12:00 PM IST
తెలంగాణలో ఆర్టీసీ బస్సెక్కితే బహుమతులు, కానీ షరతులు వర్తిస్తాయ్
దసరా పండుగ నేపథ్యంలో తమ బస్సుల్లో ప్రయాణించే వారికి లక్కీ డ్రా నిర్వహించాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.
By Knakam Karthik Published on 26 Sept 2025 11:21 AM IST
దేశంలోనే తొలిసారి..TGSRTCలో ఏఐ వినియోగం
దేశంలోనే తొలిసారిగా ఏఐ వినియోగించిన ప్రజా రవాణా సంస్థగా టీజీఎస్ఆర్టీసీ నిలిచింది
By Knakam Karthik Published on 24 Sept 2025 3:30 PM IST
టికెట్ చార్జీలు పెరిగాయనే ప్రచారంలో వాస్తవం లేదు
పండగుల నేపథ్యంలో బస్సు టికెట్ చార్జీలను పెంచినట్లు జరుగుతున్న ప్రచారాన్ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఖండించింది.
By Medi Samrat Published on 19 Sept 2025 7:40 PM IST
గుడ్‌న్యూస్.. బతుకమ్మ, దసరాకు టీజీఎస్ఆర్టీసీ 7754 ప్రత్యేక బస్సులు
బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రజలకు రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
By Medi Samrat Published on 18 Sept 2025 4:29 PM IST