You Searched For "Telangana"
మైనంపల్లి రోహిత్‌ను అభినందించిన సీఎం
యువ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.
By Medi Samrat Published on 29 Dec 2025 7:51 PM IST
ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఖమ్మం జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో నలుగురు మరణించారు.
By Medi Samrat Published on 29 Dec 2025 4:50 PM IST
జీతం కోసమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు : ప్రభుత్వ విప్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా కాలం తర్వాత అసెంబ్లీకి హాజరయ్యారు. కేసీఆర్ సభలో కొన్ని క్షణాల పాటు మాత్రమే ఉండి వెళ్లిపోయారు.
By Medi Samrat Published on 29 Dec 2025 3:27 PM IST
మేడిగడ్డను బాంబ్ పెట్టి పేల్చినట్లే..నా నియోజకవర్గంలో చెక్‌డ్యామ్ పేల్చారు: కౌశిక్‌రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 29 Dec 2025 12:46 PM IST
అమెరికాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు తెలంగాణ యువతులు మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది
By Knakam Karthik Published on 29 Dec 2025 12:31 PM IST
అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్
తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
By Knakam Karthik Published on 29 Dec 2025 10:58 AM IST
Cold Wave Alert: తెలంగాణలో ఇవాళ, రేపు జాగ్రత్త..ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది
By Knakam Karthik Published on 29 Dec 2025 7:47 AM IST
పేదలకు జీ+2 పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్లు..డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఇందిరమ్మ ఇళ్లపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు
By Knakam Karthik Published on 29 Dec 2025 7:32 AM IST
తెలంగాణ రాజకీయాల్లో పెరిగిన హీట్..నేటి నుంచే అసెంబ్లీ సమావేశాలు
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి.
By Knakam Karthik Published on 29 Dec 2025 6:55 AM IST
Telangana: రేపటి నుంచే అసెంబ్లీ సమావేశాలు..భద్రతా ఏర్పాట్లపై స్పీకర్, మండలి ఛైర్మన్ సమీక్ష
రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి.
By Knakam Karthik Published on 28 Dec 2025 7:57 PM IST
అసెంబ్లీకి కేసీఆర్ వస్తారు, ఉత్తమ్‌లా కాదు మేం ఫుల్ ప్రిపేర్డ్: హరీశ్‌రావు
రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తున్నారు..అని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 28 Dec 2025 7:08 PM IST
శుభవార్త.. స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు పెంపు!
పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తు గడువు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 31తో గడువు ముగియనుండగా...
By అంజి Published on 28 Dec 2025 1:05 PM IST











