You Searched For "Telangana"
'సాహితీ శిఖరం నేలకూలింది'.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మరణంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాహితీ శిఖరం నేలకూలిందన్నారు.
By అంజి Published on 10 Nov 2025 8:46 AM IST
ప్రముఖ రచయిత అందెశ్రీ కన్నుమూత
ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ రాష్ట్ర గీతం 'జయజయహే తెలంగాణ' సృష్టికర్త అందెశ్రీ (64) కన్నుమూశారు.
By అంజి Published on 10 Nov 2025 8:30 AM IST
Telangana: వివాహేతర సంబంధం.. భార్యను క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపాడు
తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ వ్యక్తి ఆదివారం ఆమెను క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపాడని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 10 Nov 2025 7:02 AM IST
'మార్చి 31 నాటికి కొత్త ఆర్థిక విధానం'.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సజావుగా అమలు చేయడానికి ఆదాయ ఉత్పత్తిపై దృష్టి సారించే విప్లవాత్మక ఆర్థిక విధానాన్ని మార్చి..
By అంజి Published on 10 Nov 2025 6:51 AM IST
తెలంగాణలో కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉంటుంది: సీఎం రేవంత్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరో పదేళ్లు అధికారంలో ఉంటుంది..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 9 Nov 2025 3:50 PM IST
TGCSB స్పెషల్ ఆపరేషన్, దేశ వ్యాప్తంగా 81 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్ చేపట్టి దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లను బంధించింది
By Knakam Karthik Published on 9 Nov 2025 2:45 PM IST
తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. ఆదిలాబాద్‌లో 14.8°C ఉష్ణోగ్రత నమోదు
తెలంగాణ రాష్ట్ర సగటు కనిష్ట ఉష్ణోగ్రత శుక్రవారం ఉదయం 18.8°Cగా నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా శీతాకాలపు గాలులు వీస్తున్నాయి.
By అంజి Published on 8 Nov 2025 8:14 AM IST
ప్రైవేట్ కాలేజీలతో చర్చలు సఫలం.. వెంటనే రూ.600 కోట్లు విడుదల: డిప్యూటీ సీఎం
ప్రజాభవన్‌లో ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో చర్చలు విజయవంతంగా ముగిశాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
By అంజి Published on 8 Nov 2025 8:05 AM IST
నేడు జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా
నేడు జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదాపడింది.
By Knakam Karthik Published on 7 Nov 2025 7:21 AM IST
బోరబండలో మీటింగ్‌కు అనుమతి రద్దు..ఎవరు అడ్డుకుంటారో చూస్తానన్న బండి సంజయ్
కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సభకు పోలీసులు అనుమతిని రద్దు చేశారు.
By Knakam Karthik Published on 6 Nov 2025 3:00 PM IST
రూ.5 వేల కోట్లు ఇచ్చే వరకు.. తెలంగాణ వ్యాప్తంగా కాలేజీలు బంద్: FATHI
రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ తదతర ప్రొఫెషనల్ కాలేజీలు మూతబడి 4 రోజులు అవుతోంది. రూ.10 వేల కోట్ల రీయింబర్స్‌మెంట్ బకాయిల్లో...
By అంజి Published on 6 Nov 2025 8:26 AM IST
తెలంగాణ, ఏపీలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్
నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
By అంజి Published on 6 Nov 2025 8:06 AM IST











