You Searched For "Telangana polls"
కాంగ్రెస్‌లోకి జూబ్లీహిల్స్ స్వతంత్ర అభ్యర్థి.. ఫుల్ జోష్‌లో క్యాడర్
జూబ్లీహిల్స్ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి నవీన్ యాదవ్ బుధవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
By అంజి Published on 16 Nov 2023 10:17 AM IST
Telangana Polls: తుది ఓటర్ల జాబితా ప్రకటించిన ఈసీ.. నేటి నుంచే ఓటర్ స్లిప్‌ల పంపిణీ
తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం బుధవారం విడుదల చేసిన ఎన్నికల తుది జాబితా ప్రకారం.. తెలంగాణలో మొత్తం 3,26,18,205 ఓటర్లు ఉన్నారు.
By అంజి Published on 16 Nov 2023 10:00 AM IST
మిర్యాలగూడ బీఆర్‌ఎస్ అభ్యర్థి అనుచరుల ఇళ్లలో ఐటీ సోదాలు
మిర్యాలగూడ బీఆర్‌ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
By అంజి Published on 16 Nov 2023 8:58 AM IST
తెలంగాణలో కాంగ్రెస్ హవా లేనే లేదు.. ఉన్నదంతా బీఆర్ఎస్ హవానే: కల్వకుంట్ల కవిత
అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Nov 2023 1:45 PM IST
కేసీఆర్ సీఎం మెటీరియల్ కాదు.. పీఎం మెటీరియల్: ప్రకాష్ రాజ్
కేసీఆర్ ముఖ్యమంత్రి మెటీరియల్ కాదని.. ప్రధానమంత్రి మెటీరియల్ అని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కొనియాడారు.
By అంజి Published on 15 Nov 2023 10:34 AM IST
'రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తాం'.. రేవంత్ రెడ్డి హామీ
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఎ. రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
By అంజి Published on 15 Nov 2023 9:15 AM IST
'నేను నార్కో టెస్ట్‌కు సిద్ధం'.. సీతక్కకు బీఆర్‌ఎస్ నేత పోచంపల్లి సవాల్
కాంగ్రెస్ నాయకురాలు సీతక్క వ్యాఖ్యలతో ములుగు నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. సీతక్క వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు.
By అంజి Published on 14 Nov 2023 11:23 AM IST
జయశంకర్ భూపాలపల్లిలో గెలిచేదెవరు?.. ఓడేదెవరు?.. పబ్లిక్ టాక్ ఇదే
త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ తరఫున గండ్ర వెంకట రమణారెడ్డి పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది.
By అంజి Published on 13 Nov 2023 11:14 AM IST
కాంగ్రెస్ గెలిస్తే పార్టీ కార్యకర్తలపై కేసులు ఎత్తివేస్తాం: రేవంత్
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తమ కార్యకర్తలపై నమోదైన కేసులన్నీ ఎత్తివేస్తామని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
By అంజి Published on 13 Nov 2023 9:00 AM IST
Telangana Polls: 119 స్థానాలకు 2,327 నామినేషన్లు.. నేడే పరిశీలన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 Nov 2023 6:34 AM IST
అచ్చంపేటలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. ఎమ్మెల్యే బాలరాజుపై రాళ్లదాడి
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గువ్వల బాలరాజ్‌పై రాళ్ల దాడి జరిగింది.
By అంజి Published on 12 Nov 2023 7:30 AM IST
Telangana: రాజకీయ పార్టీలకు ఎలక్షన్ కమిషన్ బిగ్‌షాక్
తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలకు బిగ్ షాక్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. అన్ని రకాల రాజకీయ ప్రకటనలను నిలిపివేస్తూ సీఈఓ ఆదేశాలు జారీ చేసింది.
By అంజి Published on 12 Nov 2023 6:39 AM IST