You Searched For "Telangana government"
తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన విజయ్ దేవరకొండ
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై నటుడు విజయ్ దేవరకొండ స్పందించారు.
By Medi Samrat Published on 30 May 2025 4:15 PM IST
గద్దర్ అవార్డుల ప్రకటన.. బెస్ట్ యాక్టర్గా అల్లు అర్జున్
తెలంగాణ ప్రభుత్వం గద్దర్ - 2024 అవార్డులను ప్రకటించింది. ఈ జూన్ 14వ తేదీన అవార్డులు ప్రదానం చేస్తారు.
By అంజి Published on 29 May 2025 11:28 AM IST
కిశోర బాలికలకు గుడ్న్యూస్.. నేడు ఇందిరమ్మ అమృతం పథకం అమలు
కౌమార బాలికల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారికి పౌష్ఠికాహారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేడు 'ఇందిరమ్మ అమృతం' పథకాన్ని...
By అంజి Published on 29 May 2025 6:37 AM IST
రాజీవ్ యువ వికాసం.. మరో బిగ్ అప్డేట్
రాజీవ్ యువ వికాసం పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. జూన్ 10 వ తేదీ నుంచి 15వ తేదీ వరకు లబ్ధిదారులకు శిక్షణ ఇస్తామని స్పష్టం...
By అంజి Published on 28 May 2025 6:59 AM IST
Hyderabad: 5,301 అగ్ని ప్రమాదాలు.. 40 మరణాలు.. ప్రభుత్వం స్పెషల్ ఫోకస్
17 మంది ప్రాణాలను బలిగొన్న ఘోరమైన గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం తర్వాత, హైదరాబాద్లోని అధికారులు నగరం అంతటా అగ్నిమాపక భద్రత, అత్యవసర ప్రతిస్పందన...
By అంజి Published on 24 May 2025 12:09 PM IST
కొత్త రేషన్ కార్డులు.. తెలంగాణ సర్కార్ మరో బిగ్ అప్డేట్
కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో 1.55 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం...
By అంజి Published on 23 May 2025 7:11 AM IST
కొలువుల జాతర.. త్వరలో 27 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు!
ఉద్యోగాల భర్తీకి సంబంధించి మరో కీలక నిర్ణయం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. త్వరలోనే జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్లు...
By అంజి Published on 21 May 2025 9:15 AM IST
గిరిజన రైతులకు తెలంగాణ సర్కార్ భారీ గుడ్న్యూస్
గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఇందిరా సౌర గిరి జల వికాస పథకాన్ని ఈ నెల 18వ తేదీన అమ్రాబాద్లోని మాచారంలో సీఎం రేవంత్ రెడ్డి...
By అంజి Published on 16 May 2025 7:10 AM IST
గుడ్న్యూస్.. ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు మరోసారి పెంపు
లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) ఫీజును 25 శాతం రాయితీతో చెల్లించేందుకు ఇచ్చిన గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది.
By అంజి Published on 13 May 2025 7:10 AM IST
తెలంగాణ సర్కార్ గుడ్న్యూస్.. రేపటి నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి రెండో విడత లబ్ధిదారుల ఎంపిక నిన్నటితో ముగిసింది.
By అంజి Published on 11 May 2025 7:02 AM IST
తెలంగాణలో త్వరలో 12 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీ?
రాష్ట్రంలో త్వరలో పోలీస్ శాఖలో భారీగా నియామకాలు జరగనున్నాయి. పోలీస్ శాఖలో నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది.
By అంజి Published on 28 April 2025 8:47 AM IST
Telangana: టెన్త్ ఫలితాలపై బిగ్ అప్డేట్
టెన్త్ ఫలితాలకు మోక్షం లభించనుంది. ఇప్పటి వరకు మెమోలపై గ్రేడ్లు, సీజీపీఏ రూపంలో ఇవ్వగా ఇకపై సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్ల రూపంలో ఇవ్వనున్నట్టు...
By అంజి Published on 28 April 2025 6:43 AM IST