You Searched For "Telangana government"
టీటీడీ సిఫార్సు లేఖలకు తెలంగాణ ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్
టీటీడీ సిఫార్సు లేఖలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొత్త గైడ్లైన్స్ విడుదల చేసింది.
By అంజి Published on 5 April 2025 8:28 AM IST
గుడ్న్యూస్.. 'రాజీవ్ యువ వికాసం' గడువు పొడిగింపు
రాజీవ్ యువ వికాసం పథకం గుడువును ఏప్రిల్ 14 వరకు ప్రభుత్వం పొడిగించింది.
By అంజి Published on 1 April 2025 6:38 AM IST
SRH-HCA వివాదంపై సీఎం సీరియస్..విజిలెన్స్ విచారణకు ఆదేశం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య ఏర్పడిన వివాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
By Knakam Karthik Published on 31 March 2025 5:52 PM IST
ఆ మూడు రోజులు సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం షబ్-ఎ-ఖదర్, జుమాతుల్-విదా, ఈద్-ఉల్-ఫితర్ లకు సెలవులు ప్రకటించింది.
By అంజి Published on 23 March 2025 1:00 PM IST
'బడ్జెట్లో అంకెలు తప్ప భరోసా లేదు'.. అసెంబ్లీలో హరీశ్ రావు ఫైర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంకెలు తప్ప భరోసా కనిపించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
By అంజి Published on 21 March 2025 11:04 AM IST
Telangana: గుడ్న్యూస్.. మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం
బడ్జెట్- 2025 - 26 సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. 'ఇందిర గిరి జల వికాసం' పేరుతో కొత్త పథకాన్ని అమలు చేయనున్నట్టు తెలిపింది.
By అంజి Published on 19 March 2025 12:49 PM IST
ఇంటింటి సర్వేపై అధ్యయనం.. సామాజిక శాస్త్రవేత్తల కమిటీ ఏర్పాటు
ఇంటింటి సర్వేను అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సామాజిక శాస్త్రవేత్తలతో కూడిన స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది.
By అంజి Published on 8 March 2025 11:32 AM IST
Telangana: శుభవార్త.. కొత్త రేషన్ కార్డుల జారీకి తేదీ ఫిక్స్
రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉగాది పండుగ నాటి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని...
By అంజి Published on 5 March 2025 6:29 AM IST
స్కూల్స్ హాఫ్ డే మాత్రమే.. ఎక్కడంటే..?
రంజాన్ మాసంలో తెలంగాణ రాష్ట్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలు, ఇతర ఉర్దూ మీడియం విభాగాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒంటిపూట బడులను ప్రకటించింది.
By Medi Samrat Published on 2 March 2025 3:49 PM IST
Telangana: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు మార్గదర్శకాలు ఇవే!
అనధికార లే ఔట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్)ను అమలు చేస్తెన్న విషయం తెలిసిందే.
By అంజి Published on 1 March 2025 5:34 PM IST
'మరిన్ని పథకాలు'.. మహిళలకు భారీ శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
మహిళల సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. వారి కోసం మరిన్ని పథకాలను ప్రవేశపెట్టాలని భావిస్తోంది.
By అంజి Published on 24 Feb 2025 6:56 AM IST
Telangana: అక్రమ లేఅవుట్లకు జరిమానాలపై 25% రాయితీ
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అనధికార లేఅవుట్లకు జరిమానాలపై 25 శాతం రాయితీని అందించాలని, రిజిస్ట్రేషన్లకు నిబంధనలను చేర్చాలని నిర్ణయించింది.
By అంజి Published on 22 Feb 2025 12:21 PM IST