You Searched For "Telangana government"

telangana government, gas cylinder,  500 rupees, guidelines,
రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ గైడ్‌లైన్స్‌ విడుదల.. వారికి షాక్‌!

మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అమలుకోసం గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

By Srikanth Gundamalla  Published on 27 Feb 2024 12:51 PM IST


Telangana government, gas cylinder scheme, CM Revanthreddy
రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకం.. రేషన్‌, ఆధార్‌ కార్డ్‌ తప్పనిసరి

రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకం అమలుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది.

By అంజి  Published on 22 Feb 2024 6:47 AM IST


Telangana government,  investment assistance, farmers, Rythu Bharosa
రైతులకు పెట్టుబడి సాయం.. తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం

రైతు భరోసా (రైతుబంధు) పెట్టుబడి సాయం విడుదలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణం తీసుకుంది. రిమోట్‌ సెన్సింగ్‌ సర్వే ద్వారా భూముల వివరాలు సేకరించనుంది.

By అంజి  Published on 20 Feb 2024 6:33 AM IST


BRS, MLC Kavitha , Telangana government, women reservation
కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్ణయంతో మహిళలకు తీరని అన్యాయం: ఎమ్మెల్సీ కవిత

మహిళల హక్కులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో మహిళలకు తీరని అన్యాయం...

By అంజి  Published on 19 Feb 2024 1:00 PM IST


Telangana government, Medaram, My Medaram, Mulugu
అందుబాటులోకి 'మై మేడారం' యాప్

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతర. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది.

By అంజి  Published on 19 Feb 2024 12:15 PM IST


Tspsc, Result, Jobs, Telangana Government,Job Recruitment
TSPSC: 547 ఉద్యోగాల ఫలితాలు విడుదల

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో భాగంగా 547 ఉద్యోగాల భర్తీకి 6 జాబ్‌ నోటిఫికేషన్‌ కింద నిర్వహించిన పరీక్షల ఫలితాలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.

By అంజి  Published on 17 Feb 2024 6:40 AM IST


Telangana government, farmers, loans , Loan waiver
ఒకేసారి రూ.2 లక్షల రైతు రుణమాఫీ!

తెలంగాణ రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా రేవంత్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రైతు రుణమాఫీ అమలుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

By అంజి  Published on 16 Feb 2024 6:53 AM IST


Parallel reservations, women, jobs, Telangana government
Telangana: గుడ్‌న్యూస్‌.. ఉద్యోగాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు

ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33 1/3 శాతం సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

By అంజి  Published on 16 Feb 2024 6:41 AM IST


Telangana Government, Age Limit, Government Job, TSSS
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఉద్యోగ పరీక్షల వయోపరిమితి పెంపు

ఉద్యోగాలకు వయోపరిమితిని మరో రెండేండ్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతమున్న గరిష్ఠ వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు...

By అంజి  Published on 12 Feb 2024 1:00 PM IST


telangana government, sanctioned, Rs.1190 crore, 119 constancy,
alangana: 119 నియోజకవర్గాలకు రూ.10 కోట్ల చొప్పున నిధులు

తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి పనులకు కోసం నిధులను విడుదల చేసింది.

By Srikanth Gundamalla  Published on 1 Feb 2024 9:45 PM IST


Telangana government, new ration cards
త్వరలో కొత్త రేషన్‌ కార్డులపై కీలక నిర్ణయం!

కొత్త రేషన్‌ కార్డుల అంశంపై రానున్న కేబినెట్‌ భేటీలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.

By అంజి  Published on 25 Jan 2024 8:57 AM IST


Shabbir Ali,, advisers, Telangana government, Mallu Ravi
తెలంగాణ ప్రభుత్వ సలహాదారులుగా.. షబ్బీర్ అలీతో పాటు మరో ఇద్దరు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ సంక్షేమ సలహాదారుగా తెలంగాణ శాసనమండలి మాజీ ప్రతిపక్ష నేత మహ్మద్ అలీ షబ్బీర్ నియమితులయ్యారు.

By అంజి  Published on 21 Jan 2024 10:21 AM IST


Share it