You Searched For "telangana dgp"
Telangana: న్యాయవాది స్వప్న మర్డర్ కేసులో డీజీపీకి HRC నోటీసులు
న్యాయవాది స్వప్న కుమారి హత్య కేసులో పోలీసుల పాత్రపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGSHRC) సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 16 Feb 2026 8:30 PM IST
అండర్‌గ్రౌండ్ మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలి..తెలంగాణ డీజీపీ పిలుపు
అండర్‌గ్రౌండ్‌లో ఉన్న మావోయిస్టులు, కార్యకర్తలు జన సమాజంలోకి తిరిగి రావాలని తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి కోరారు
By Knakam Karthik Published on 15 Feb 2026 6:42 PM IST
ఓటుకు నోటు కేసు ఫైల్స్ తగలబడ్డాయనేది అవాస్తవం: తెలంగాణ డీజీపీ
నాంపల్లి స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL)లో జరిగిన అగ్నిప్రమాదంపై వస్తున్న వార్తలను తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కొట్టిపారేశారు
By Knakam Karthik Published on 10 Feb 2026 3:40 PM IST
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డికి హైకోర్టులో ఊరట
తెలంగాణ రాష్ట్ర డీజీపీగా శివధర్ రెడ్డి నియామకానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది.
By Knakam Karthik Published on 9 Jan 2026 3:48 PM IST
మావోయిస్టు పార్టీకి మరోషాక్..డీజీపీ ఎదుట కీలక నేత లొంగుబాటు
సీపీఐ (మావోయిస్ట్) సీనియర్ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ మంగళవారం తెలంగాణ డీజీపీ బి శివధర్ రెడ్డి ముందు...
By Knakam Karthik Published on 28 Oct 2025 12:04 PM IST
సాయంత్రం వరకు లేపేస్తాం..తెలంగాణ బీజేపీ ఎంపీకి బెదిరింపు కాల్
తెలంగాణలో ఓ బీజేపీ ఎంపీకి బెదిరింపు కాల్ కలకలం రేపింది.
By Knakam Karthik Published on 23 Jun 2025 3:18 PM IST
అత్యాచార ఘటనల నిందితుల్లో.. 99.2 శాతం మంది బాధితులకు తెలుసు: తెలంగాణ డీజీపీ
టీనేజ్ రిలేషన్‌షిప్స్‌లో అత్యాచార ఘటనలు పెరిగాయని డీజీపీ జితేందర్ తెలిపారు. ''అత్యాచార ఘటన నిందితుల్లో 99.2 శాతం మంది బాధితులకు తెలుసు.
By అంజి Published on 30 Dec 2024 9:08 AM IST
పోలీసుల ఆత్మహత్యలపై డీజీపీ ఏమన్నారంటే..
ఆత్మహత్యలకు అనేక కారణాలు ఉండవచ్చని పోలీసు సిబ్బంది ఆత్మహత్యలపై డీజీపీ వ్యాఖ్యానించారు.
By Medi Samrat Published on 29 Dec 2024 8:00 PM IST
అల్లు అర్జున్‌పై తమకు వ్యక్తిగతంగా ఎలాంటి వ్యతిరేకత లేదు: తెలంగాణ డీజీపీ
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు.
By Medi Samrat Published on 22 Dec 2024 3:57 PM IST
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు: తెలంగాణ డీజీపీ
హైదరాబాద్‌లోని ట్రై కమిషనరేట్‌లలో శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్.. పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చారు.
By అంజి Published on 13 Sept 2024 10:02 AM IST
తెలంగాణ డీజీపీని సస్పెండ్ చేసిన ఈసీ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 3 Dec 2023 6:41 PM IST










