You Searched For "TDP"


టీడీపీని ఓడించి ఎన్టీఆర్ కు గిప్ట్‌గా ఇస్తా
టీడీపీని ఓడించి ఎన్టీఆర్ కు గిప్ట్‌గా ఇస్తా

కొడాలి నాని.. జూనియర్ ఎన్టీఆర్ గురించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ అభిమానుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న నాని తెలుగుదేశం పగ్గాలు జూనియర్...

By Medi Samrat  Published on 4 May 2024 11:17 AM IST


gannavaram assembly, tdp, ysrcp, andhra pradesh,
గ్రౌండ్ రిపోర్ట్: గన్నవరంలో పాగా వేసేది ఎవరు?

గన్నవరం నియోజక వర్గంలో మరోసారి గెలవాలని టీడీపీ ఉవ్విళ్లూరుతుండగా, వైసీపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చూస్తోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 3 May 2024 12:00 PM IST


interview, ys bharathi reddy,  tdp, janasena, bjp, alliance,
వైఎస్ భారతి రెడ్డితో స్పెషల్ ఇంటర్వ్యూ: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై సంచలన వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ వైసీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 3 May 2024 10:46 AM IST


andhra pradesh, tdp, letter,  ec,  polling time ,
ఏపీలోనూ పోలింగ్ సమయాన్ని పెంచండి.. ఈసీకి టీడీపీ విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎండల తీవ్రత కారణంగా పోలింగ్ సమయాల్లో మార్పులు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ కోరింది.

By Srikanth Gundamalla  Published on 2 May 2024 4:45 PM IST


Purandheswari ,TDP , Janasena,manifesto, BJP, APPolls
మేనిఫెస్టోకు టీడీపీ, జనసేననే ప్రాతినిథ్యం.. బీజేపీ కాదు: పురంధేశ్వరి

మంగళవారం విడుదల చేసిన మేనిఫెస్టోలో టీడీపీ, జనసేన మాత్రమే ఎన్నికల వాగ్దానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని, బీజేపీని కాదని పురంధేశ్వరి స్పష్టం...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 1 May 2024 6:30 PM IST


AP Polls, cm ys jagan, payakaraopeta , YCP, TDP
నేను భూములు ఇచ్చేవాడినే.. కానీ: సీఎం జగన్‌

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు.

By అంజి  Published on 1 May 2024 4:13 PM IST


మేనిఫెస్టో కవర్ పేజీపై మోదీ ఫోటో లేదు.. ఎందుకు..?
మేనిఫెస్టో కవర్ పేజీపై 'మోదీ' ఫోటో లేదు.. ఎందుకు..?

టీడీపీ-జేఎస్పీ కూటమి మేనిఫెస్టో కవర్ పేజీలో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది

By Medi Samrat  Published on 1 May 2024 9:30 AM IST


andhra pradesh, tdp, janasena, bjp, manifesto,
Andhra pradesh: ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీ.. ఎన్డీఏ మేనిఫెస్టో

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్ కల్యాణ్‌, బీజేపీ నేతలు కలిసి మేనిఫెస్టోను రిలీజ్ చేశారు.

By Srikanth Gundamalla  Published on 30 April 2024 4:44 PM IST


నేడు సీఎం జగన్, చంద్రబాబు నాయుడు పర్యటించేది ఇక్కడే
నేడు సీఎం జగన్, చంద్రబాబు నాయుడు పర్యటించేది ఇక్కడే

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు

By Medi Samrat  Published on 30 April 2024 9:15 AM IST


Nara Bhuvaneshwari, Chandrababu, TDP, YS Jagan, AI, MCA
భువనేశ్వరి ఆడియో: ఎవరు సృష్టించారు.. ఫోరెన్సిక్ నిపుణులు చెబుతోంది ఇదే

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 29 April 2024 4:23 PM IST


tdp, chandrababu,   ycp government, pension,
ఇంటింటికీ వెళ్లి పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు?: చంద్రబాబు

కర్నూలు జిల్లా గూడూరులో టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

By Srikanth Gundamalla  Published on 29 April 2024 1:45 PM IST


Share it