You Searched For "Tamil Nadu"
షర్ట్ లో ఎన్ని లక్షలు దాచాడో తెలుసా.?
ఎన్నికల సమయంలో డబ్బును తరలించడానికి ఒక్కొక్కరు ఒక్కో రకమైన ప్లాన్ వేస్తూ ఉంటారు. ఓ వ్యక్తి ఏకంగా షర్ట్ లోపల డబ్బులు దాచేసుకున్నాడు
By Medi Samrat Published on 23 April 2024 2:00 PM IST
Video:'స్కాన్ చేసి స్కామ్‌ని చూడండి'.. బీజేపీకి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు
తమిళనాడులో లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ రోజు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ రంగం వేడెక్కింది.
By అంజి Published on 12 April 2024 10:09 AM IST
డీఎంకే గెలవదన్న చిలుక.. తమిళనాడు పోలీసులు ఏమి చేశారంటే.?
తమిళనాడులోని కడలూరులో చిలుక జోతిష్యం చెప్పే ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చిలుకలను బందీగా ఉంచినందుకు ఆయన్ను అరెస్ట్ చేశారు
By Medi Samrat Published on 10 April 2024 8:30 PM IST
ఆయన పేరు ఎలక్షన్ కింగ్.. ఎన్నిసార్లు ఎన్నికల్లో ఓడిపోయాడంటే.?
ఎలక్షన్ కింగ్‌గా పేరొందిన తమిళనాడులోని సేలంకు చెందిన 65 ఏళ్ల టైర్ల రిపేర్ షాపు యజమాని కె పద్మరాజన్ ధర్మపురి నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా మరోసారి పోటీ...
By Medi Samrat Published on 30 March 2024 9:15 PM IST
మేనకోడలిపై లైంగికదాడి.. ఆపై హత్య చేసిన ఆర్మీ అధికారి
తమిళనాడులోని మధురైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్‌ను ఆమె అత్త, భారత సైన్యంలోని అధికారి అయిన మామ లైంగికంగా వేధించడంతో పాటు హత్య చేశారు.
By అంజి Published on 28 March 2024 6:56 AM IST
ఆస్పత్రిలో చేరిన తమిళనాడు ఎంపీ, ఆత్మహత్యాయత్నమేనా?
తమిళనాడులో ఓ ఎంపీని హఠాత్తుగా ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు.
By Srikanth Gundamalla Published on 25 March 2024 10:42 AM IST
లోయలో టూరిస్ట్ వాహనం బోల్తా.. నలుగురు మృతి, 13 మందికి గాయాలు
కేరళలోని ఇడుక్కి జిల్లాలో తమిళనాడుకు చెందిన టూరిస్ట్ వాహనం బోల్తా పడి లోయలో పడి ఒక సంవత్సరం పాప సహా కనీసం నలుగురు వ్యక్తులు మరణించారు.
By అంజి Published on 20 March 2024 10:28 AM IST
17 ఏళ్ల బాలికపై ఏడుగురు సామూహిక అత్యాచారం.. కిడ్నాప్ చేసి..
తమిళనాడులోని వెల్లకోవిల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మతపరమైన ఊరేగింపులో పాల్గొనేందుకు వచ్చిన 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది.
By అంజి Published on 13 March 2024 6:43 AM IST
అధికారులకు ధన్యవాదాలు తెలిపిన 'ఏనుగు'
ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు అటవీ అధికారుల సాహసం గురించి పంచుకున్నారు. వారు ఓ చిన్న ఏనుగును రక్షించి.. తల్లి చెంతకు చేర్చారు.
By Medi Samrat Published on 24 Feb 2024 4:40 PM IST
లోక్‌సభ ఎన్నికలపై కమల్‌హాసన్ కీలక కామెంట్స్
దేశంలో లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈనేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 19 Feb 2024 11:56 AM IST
పీచు మిఠాయిపై 'బ్యాన్'.. ఎందుకో తెలిస్తే ఇకపై ముట్టుకోరు
తమిళనాడు, పుదుచ్చేరిలో పీచు మిఠాయిని నిషేధిస్తూ అధికారులు బాంబు పేల్చారు. ఇతర రాష్ట్రాలు కూడా దీనిని అనుసరించాలని నిపుణులు కోరుతున్నారు
By Medi Samrat Published on 18 Feb 2024 7:30 PM IST
భార్యాభర్తల గొడవను ఆపబోయి.. భర్తను హతమార్చిన యువకుడు
తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కోయంబత్తూరు జిల్లాలోని పొల్లాచ్చిలో బుధవారం ఒకరిని కొడవలితో నరికి చంపినందుకు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.
By అంజి Published on 2 Feb 2024 6:56 AM IST