You Searched For "Tamil Nadu"
ఆర్మ్ స్ట్రాంగ్ హత్య రాజకీయ కుట్ర కాదు
తమిళనాడు బీఎస్పీ చీఫ్ కె.ఆర్మ్‌స్ట్రాంగ్‌ను అతి దారుణంగా చంపేశారు. ఈ హత్య వెనుక రాజకీయ కోణం లేదని ప్రాథమిక నిర్ధారణకు పోలీసులు వచ్చారు.
By Medi Samrat Published on 6 July 2024 6:04 PM IST
'మంచి దొంగ'.. ఇంట్లో చోరీ చేసి నెలలో తిరిగిస్తానంటూ లెటర్
కొందరు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు.
By Srikanth Gundamalla Published on 4 July 2024 7:21 AM IST
'కళ్లకురిచి ఘటన వెనక అన్నామలై కుట్ర'.. డీఎంకే నేత సంచలన ఆరోపణ
తమిళనాడులోని కల్లకురిచి హూచ్ ఘటనలో జరిగిన విషాద మరణాలకు బీజేపీయే కారణమని డీఎంకే ఆరోపించింది.
By అంజి Published on 23 Jun 2024 9:30 PM IST
40కి పెరిగిన మరణాలు.. ఇంకా 100 మందికి పైగా ఆసుపత్రిలోనే.!
తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచ్చిలోని కరుణాపురం ప్రాంతంలో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.
By Medi Samrat Published on 20 Jun 2024 9:00 PM IST
Tamilnadu: రీఎంట్రీకి టైమ్ వచ్చింది.. శశికళ కీలక ప్రకటన
అన్నాడీఎంకే పని అయిపోయిందని ఎవరూ భావించొద్దని శశికళ అన్నారు. తాను పార్టీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెప్పారు.
By Srikanth Gundamalla Published on 17 Jun 2024 12:30 PM IST
ఏనుగు దాడిలో రైతు మృతి.. 15 గంటల తర్వాత మృతదేహం వెలికితీత
తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. బుర్గూర్ అటవీ ప్రాంతంలో మంగళవారం ఓ ఏనుగు రైతును చంపింది.
By అంజి Published on 22 May 2024 5:00 PM IST
లోన్ ఈఎంఐ చెల్లించలేదని.. వ్యక్తిపై ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్ దాడి
తమిళనాడులో 43 ఏళ్ల వ్యక్తి రుణ వాయిదా చెల్లించడంలో విఫలమయ్యాడనే ఆరోపణలతో అతడిపై ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది దాడి చేశారు.
By అంజి Published on 16 May 2024 7:03 PM IST
కారులో మహిళ మృతదేహం.. నిందితులు గొయ్యి తవ్వుతుండగా..
తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో హైవే వెంట పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు రోడ్డు పక్కన పార్క్ చేసిన కారులో మహిళ మృతదేహం కనిపించింది.
By అంజి Published on 12 May 2024 6:45 PM IST
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 8 మంది మృతి
తమిళనాడులోని విరుదునగర్‌లోని శివకాశిలోని బాణాసంచా ఫ్యాక్టరీలో గురువారం జరిగిన పేలుడులో కనీసం ఎనిమిది మంది మరణించారు.
By అంజి Published on 9 May 2024 6:00 PM IST
రూ.666 కోట్ల విలువైన బంగారంతో ట్రక్కు.. ఒక్కసారిగా యాక్సిడెంట్
తమిళనాడులోని ఈరోడ్‌లో రూ.666 కోట్ల విలువైన బంగారంతో వెళ్తున్న ట్రక్కు ప్రమాదానికి గురైంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 May 2024 10:45 AM IST
దళితులు ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం.. చెలరేగిన కుల ఘర్షణ
తమిళనాడులోని సేలం జిల్లాలోని దీవట్టిపట్టి గ్రామంలో ఆలయ ఉత్సవాల సందర్భంగా.. దళితులు ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినందుకు కుల ఘర్షణ జరిగింది.
By అంజి Published on 2 May 2024 8:00 PM IST
ఇద్దరు బాలికలతో మరుగుదొడ్లు క్లీన్ చేయించిన ప్రధానోపాధ్యాయురాలు.. చివరికి..
తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇద్దరు బాలికలను.. మరుగుదొడ్లు క్లీన్ చేయమని ప్రధానోపాధ్యాయురాలు ఒత్తిడి చేసింది.
By అంజి Published on 28 April 2024 2:00 PM IST