You Searched For "Tamil Nadu"
కదులుతున్న రైలులో దారుణం.. బాలికపై ఆంధ్రా వ్యక్తి లైంగిక దాడి
తమిళనాడులోని జోలార్‌పేట సమీపంలో కదులుతున్న రైలులో 9 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 29 ఏళ్ల వ్యక్తిని లైంగిక నేరాల...
By అంజి Published on 14 May 2025 7:28 AM IST
13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి.. ఆరుగురు మైనర్లు సహా 12 మంది అరెస్టు
తమిళనాడులో 13 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో 12 మందిని అరెస్టు చేశారు
By Medi Samrat Published on 13 May 2025 12:00 PM IST
దారుణం.. బర్త్ డే వేడుకలో గొడవ.. ఇద్దరు వ్యక్తులు మృతి
తమిళనాడులో శనివారం జరిగిన ఒకరి పుట్టినరోజు వేడుకల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.
By అంజి Published on 12 May 2025 6:56 AM IST
భార్య కాళ్లు, చేతులు కట్టేసి భర్త బానిసత్వ శృంగారం.. ఆ సమయంలో ముక్కు నుండి రక్తం కారడంతో..
తమిళనాడులోని హోసూర్‌లో ఒక జిమ్ ట్రైనర్ తన భార్యను చంపాడనే ఆరోపణలపై అరెస్టు చేయబడ్డాడు.
By అంజి Published on 4 May 2025 6:57 AM IST
మయోనైస్ ను నిషేధించిన ప్రభుత్వం
పచ్చి గుడ్లతో తయారు చేసిన మయోనైస్ తయారీ, నిల్వ, అమ్మకాలను ఒక సంవత్సరం పాటు తమిళనాడులో నిషేధించారు.
By Medi Samrat Published on 24 April 2025 5:23 PM IST
కలిసి పోటీ చేస్తాం.. పొత్తు ప్రకటన చేసిన అమిత్ షా
వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
By Medi Samrat Published on 11 April 2025 6:22 PM IST
పంబన్ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ
శ్రీరామ నవమి సందర్భంగా తమిళనాడులోని రామేశ్వరాన్ని కలుపుతూ నిర్మించిన పాంబన్ బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
By అంజి Published on 6 April 2025 3:06 PM IST
దేశంలో మొట్టమొదటి వర్టికల్ సీ బ్రిడ్జిని నేడు ప్రారంభించనున్న మోడీ
శ్రీరామ నవమి సందర్భంగా తమిళనాడులోని రామేశ్వరంలో భారతదేశంలో మొట్టమొదటి నిలువు లిఫ్ట్ సముద్ర వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ప్రారంభించనున్నారు...
By Knakam Karthik Published on 6 April 2025 8:44 AM IST
'బీజేపీకి మంచి భవిష్యత్ ఉండాలి'.. పార్టీలో కాకరేపుతోన్న అన్నామలై వ్యాఖ్యలు
తమిళనాడు బీజేపీ సీనియర్ నేత కె. అన్నామలై తాజాగా చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు ఆ పార్టీ కాకరేపుతున్నాయి.
By అంజి Published on 4 April 2025 5:19 PM IST
నెక్స్ట్ తమిళనాడు సీఎంగా ఆయనకే మద్ధతు?.. సీవోటర్ సర్వేలో సంచలన విషయాలు
ముఖ్యమంత్రి పదవికి ఎంకే స్టాలిన్ అత్యంత ప్రాధాన్యత గల ఎంపిక అని సీవోటర్ సర్వేలో 27 శాతం మంది ఆయనకే అనుకూలంగా ఉన్నారని తేలింది.
By అంజి Published on 29 March 2025 7:57 AM IST
దారుణం.. మోక్షప్రాప్తి అంటూ ఫ్రెంచ్ మహిళను కొండమీదకు తీసుకెళ్లి..
తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలోని ఒక కొండపైకి ఒక విదేశీ జాతీయురాలిని తీసుకెళ్లి, ఆమెను ఒక టూరిస్ట్ గైడ్ లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి.
By Medi Samrat Published on 19 March 2025 6:27 PM IST
'ఎవరైనా చెప్పండి ప్లీజ్'.. పవన్ కల్యాణ్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తమిళనాడులో జరుగుతున్న భాష వివాదంపై పరోక్షంగా స్పందించారు.
By అంజి Published on 15 March 2025 8:45 AM IST