You Searched For "Suryakumar yadav"
అతడు జట్టులో ఉంటే మాకు ఎప్పుడూ ప్రయోజనమే..!
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పవర్‌ప్లే ఓవర్లు చాలా ముఖ్యమైనవని, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఉండటం వల్ల ఈ మ్యాచ్‌లలో తమ జట్టుకు అవకాశాలు పెరుగుతాయని...
By Medi Samrat Published on 28 Oct 2025 9:11 PM IST
నా దృష్టి వ్యక్తిగత ప్రదర్శనపై లేదు.. సూర్యకు గంభీర్ మద్దతు
గత కొంతకాలంగా పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్న టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సంపూర్ణ మద్దతు తెలిపాడు.
By Medi Samrat Published on 27 Oct 2025 7:30 PM IST
సూర్యకుమార్ యాదవ్‌కు జరిమానా విధించిన ఐసీసీ
పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన చర్యలకుగాను మ్యాచ్ ఫీజు జరిమానా విధించబడింది.
By Medi Samrat Published on 26 Sept 2025 7:28 PM IST
పాక్‌తో మ్యాచ్‌లో దూకుడు తగ్గించేది లేదు
ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో తమ జట్టు దూకుడు తగ్గించేది లేదని భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మంగళవారం స్పష్టం చేశాడు.
By Medi Samrat Published on 9 Sept 2025 10:28 PM IST
భారత జట్టులో చాలా లోపాలు ఉన్నాయి.. పాక్ మాజీ క్రికెటర్ విశ్లేషణ చూస్తే..
ఆసియా కప్ 2025కి ఎంపికైన భారత జట్టును పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాజిద్ ఖాన్ విశ్లేషించారు.
By Medi Samrat Published on 25 Aug 2025 3:44 PM IST
సూర్యకుమార్ యాదవ్‌లోని ఆ ప్రత్యేకతే భారత్‌ను ఆసియా కప్ ఛాంపియన్‌గా నిలుపుతుంది
భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ.. సూర్యకుమార్ యాదవ్ నిర్భయమైన నాయకత్వంలో ప్రస్తుత టీ20 అంతర్జాతీయ జట్టు రాబోయే ఆసియా కప్‌ను...
By Medi Samrat Published on 22 Aug 2025 9:15 PM IST
అకస్మాత్తుగా శస్త్రచికిత్స.. సూర్యకుమార్ యాదవ్‌కు ఏమైంది.?
భారత క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జర్మనీలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్నాడు.
By Medi Samrat Published on 26 Jun 2025 11:02 AM IST
అకస్మాత్తుగా ఇంగ్లండ్‌కు బయలుదేరిన సూర్యకుమార్ యాదవ్
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పోర్ట్స్ హెర్నియా చికిత్సకై నిపుణుల సలహా కోసం ఇంగ్లాండ్ బయలుదేరాడు.
By Medi Samrat Published on 18 Jun 2025 6:37 PM IST
ఓటమి తర్వాత కూడా హ్యాపీగా ఉన్న ముంబై కెప్టెన్.. కారణమిదే..!
ముంబై ఇండియన్స్ మరోసారి ఐపీఎల్‌ను విజయంతో ప్రారంభించలేకపోయింది.
By Medi Samrat Published on 24 March 2025 9:29 AM IST
ఆ మ్యాచ్‌కు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్..!
మార్చి 23 ఆదివారం చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే IPL 2025 మొదటి మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్‌కు నాయకత్వం వహిస్తారని కెప్టెన్...
By Medi Samrat Published on 19 March 2025 6:21 PM IST
సీక్రెట్స్ అన్నీ ఇక్కడే చెప్పాలా.? సూర్యకుమార్ యాదవ్ సమాధానం విని అంతా సైలెంట్..!
భారత్, ఇంగ్లండ్ మధ్య నేటి నుంచి ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.
By Medi Samrat Published on 22 Jan 2025 10:25 AM IST
ఐసీసీ ర్యాంకింగ్స్ లో దుమ్ము దులిపిన తెలుగోడు
పురుషుల T20I బ్యాటర్‌ల లిస్టులో తిలక్ వర్మ దుమ్ముదులిపాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజా ర్యాంకింగ్స్‌లో తిలక్ వర్మ 69 స్థానాలు ఎగబాకి 3వ...
By Medi Samrat Published on 20 Nov 2024 2:49 PM IST











