You Searched For "SupremeCourt"
21 రోజుల్లోగా సరెండర్ అవ్వాలి.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌కు 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను సుప్రీం ధర్మాసనం రద్దు చేసింది.
By Medi Samrat Published on 31 July 2025 2:20 PM IST
ఆ నర్సు మరణశిక్షను 'సుప్రీం' ఆపుతుందా.?
కేరళకు చెందిన నిమిషా ప్రియ అనే నర్సు కేసును విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
By Medi Samrat Published on 10 July 2025 2:29 PM IST
ఏపీ, తెలంగాణ హైకోర్టులకు నూతన జడ్జిలు..ఎంత మంది అంటే?
వివిధ రాష్ట్రాల హైకోర్టులకు న్యాయమూర్తులు నియమించేందుకు సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
By Knakam Karthik Published on 4 July 2025 8:19 AM IST
నా పెళ్లి బలవంతంగా జరిగింది.. రద్దు చేయండి : 'సుప్రీం'ను ఆశ్రయించిన మైనర్ బాలిక
మైనర్ బాలిక పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది.
By Medi Samrat Published on 18 Jun 2025 7:06 AM IST
ఒకే షిఫ్ట్‌లో నీట్ పీజీ పరీక్ష.. సుప్రీం ఆదేశం
జూన్ 15న జరగాల్సిన నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్-పోస్ట్ గ్రాడ్యుయేట్ (నీట్-పీజీ) 2025 పరీక్షను రెండు షిఫ్ట్‌లలో కాకుండా ఒకే షిప్టులో...
By Medi Samrat Published on 30 May 2025 3:21 PM IST
'రిజర్వేషన్ అనేది రైలు కంపార్ట్‌మెంట్ లాంటిది'.. సుప్రీం కీలక వ్యాఖ్యలు
దేశంలో కుల ఆధారిత రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒక ముఖ్యమైన వ్యాఖ్య చేశారు.
By Medi Samrat Published on 6 May 2025 2:11 PM IST
తదుపరి సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్
భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సంజీవ్ ఖన్నా తన వారసుడిగా జస్టిస్ BR గవాయ్‌ను అధికారికంగా సిఫార్సు చేశారు.
By Medi Samrat Published on 16 April 2025 3:08 PM IST
జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే.. మీరు నిరుద్యోగులుగా ఉండకూడదు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు.
By Medi Samrat Published on 7 April 2025 3:10 PM IST
వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఒవైసీ
బీహార్‌లోని కిషన్‌గంజ్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికైన లోక్‌సభ ఎంపీ మహ్మద్ జావేద్ వక్ఫ్ సవరణ బిల్లును సుప్రీంకోర్టులో సవాలు చేశారు.
By Medi Samrat Published on 4 April 2025 7:57 PM IST
'బుల్డోజర్ చర్య అమానవీయం'.. యూపీ ప్రభుత్వాన్ని మందలించిన 'సుప్రీం'
ప్రయాగ్‌రాజ్‌లోని ఇళ్లపై బుల్‌డోజర్ చర్యపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
By Medi Samrat Published on 1 April 2025 3:04 PM IST
'ఉచిత పథకాల వల్ల ప్రజలు పని చేసేందుకు సిద్ధంగా లేరు'.. 'డబ్బు పంపిణీపై సుప్రీంకోర్టు ఆగ్రహం'
ఎన్నికల ముందు ఉచితాలను ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు ఖండించింది.
By Medi Samrat Published on 12 Feb 2025 2:40 PM IST
ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు భారీ ఊరట
ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు, క్యాసినోలకు సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది.
By Medi Samrat Published on 10 Jan 2025 4:27 PM IST