You Searched For "Student"
Hyderabad: క్రెడిట్‌కార్డ్ బిల్లులు కట్టలేక విద్యార్థి ఆత్మహత్య
ఉస్మానియా యూనివర్సిటీలో ఎంకామ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఒకరు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
By అంజి Published on 1 Feb 2024 11:53 AM IST
'ఇదే నా చివరి ఆప్షన్'.. కోటాలో మరో విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్య చేసుకుంటున్నారు.
By Srikanth Gundamalla Published on 29 Jan 2024 3:00 PM IST
డా.బీఆర్. అంబేద్కర్‌ను అగౌరవపరిచాడని.. విద్యార్థినిపై దాడి, అర్థ నగ్నంగా ఊరేగింపు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అగౌరవపరిచాడని ఆరోపిస్తూ 19 ఏళ్ల విద్యార్థినిపై దాడి చేసి అర్థ నగ్నంగా ఊరేగించారు. ఈ ఘటనపై కర్ణాటకలో చోటు చేసుకుంది.
By అంజి Published on 29 Jan 2024 7:31 AM IST
విషాదం.. నీట్‌కు సిద్ధమవుతున్న విద్యార్థి ఆత్మహత్య
రాజస్థాన్‌లోని కోటాలో నీట్‌కు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
By అంజి Published on 25 Jan 2024 11:17 AM IST
Hyderabad: ఉరేసుకున్న పదో తరగతి విద్యార్థి.. పరీక్షలో ఫెయిల్ అవుతాననే భయంతో
మేడిపల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న ఓ యువకుడు పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
By అంజి Published on 22 Jan 2024 9:50 AM IST
విషాదం.. క్లాస్ రూమ్‌లో కుప్పకూలి విద్యార్థి మృతి
మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సిద్ధమవుతున్న 20 ఏళ్ల విద్యార్థి ఇండోర్‌లోని తన కోచింగ్ క్లాస్‌లో కుప్పకూలి మరణించాడు.
By అంజి Published on 18 Jan 2024 3:00 PM IST
హోటల్ గదిలో శవమైన తెలంగాణ విద్యార్థిని.. డిసెంబర్ 31 అర్ధరాత్రి..
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-గౌహతిలో నాలుగో సంవత్సరం చదువుతున్న తెలంగాణ విద్యార్థిని.. అక్కడి ఓ హోటల్‌లో శవమై కనిపించింది.
By అంజి Published on 3 Jan 2024 8:15 AM IST
Vijayawada: హోంవర్క్ చేయలేదని విద్యార్థిని బెల్టుతో కొట్టిన టీచర్.. కేసు నమోదు
హోంవర్క్ రాయలేదన్న కారణంతో టీచర్ కొట్టడంతో తొమ్మిదో తరగతి విద్యార్థి తీవ్ర గాయాలపాలైన చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జరిగింది.
By అంజి Published on 31 Dec 2023 1:12 PM IST
విద్యార్థి నర్సింగ్ విద్య కోసం కేటీఆర్ రూ.లక్ష సాయం
ఇల్లందు పట్టణంలోని ఆజాద్ నగర్‌లోని యెల్లందులో నివాసముంటున్న అన్నపూర్ణకు.. ఆమె కుమార్తె నర్సింగ్ కోర్సుకు సాయంగా కేటీఆర్ రూ.లక్ష అందించారు.
By అంజి Published on 25 Dec 2023 7:00 AM IST
హైదరాబాద్‌లో విద్యార్థిని ఆత్మహత్య..అర్ధరాత్రి వరకు ఆందోళనలు
హైదరాబాద్‌లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 14 Oct 2023 6:46 AM IST
Siddipet: స్కూల్ బిల్డింగ్‌పై నుంచి దూకిన విద్యార్థిని.. కారణమిదే
సిద్దిపేట జిల్లా జిల్లా మిర్‌దొడ్డి మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా బాలికల విద్యాలయంలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది.
By అంజి Published on 4 Oct 2023 11:36 AM IST
విషాదం.. పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంటి నుంచి అదృశ్యమైన పదో తరగతి బాలుడు శవమై కనిపించాడు.
By అంజి Published on 26 Sept 2023 11:25 AM IST