You Searched For "Student"
కారులో విద్యార్థితో నగ్నంగా కనిపించిన టీచర్.. అసలు ఏమైందంటే?
నెబ్రాస్కాకు చెందిన 45 ఏళ్ల వివాహిత టీచర్ కారులో 17 ఏళ్ల విద్యార్థితో లైంగిక సంబంధం కలిగి ఉన్నందుకు అరెస్టు చేయబడింది.
By అంజి Published on 17 April 2024 3:40 AM GMT
'మార్కులు వేయకపోతే మంత్రం వేయిస్తా'.. విద్యార్థి ఆన్సర్‌కు టీచర్ షాక్
పరీక్షలు సరిగా రాయకపోతే సాధారణంగా విద్యార్థులు బాధపడతారు. కానీ ఓ విద్యార్ధి ఏకంగా మార్కులు వేయకపోతే చేతబడి చేయిస్తా అంటూ బెదిరించాడు.
By అంజి Published on 10 April 2024 5:46 AM GMT
అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి
తాజాగా అమెరికాలో మరో భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.
By Srikanth Gundamalla Published on 6 April 2024 3:01 AM GMT
Karimnagar: హత్యకు గురైన కాలేజీ విద్యార్థి తల లభ్యం
కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తిమ్మాపూర్ శివార్లలోని వ్యవసాయ బహిరంగ బావిలో.. తప్పిపోయిన ఇంజినీరింగ్ విద్యార్థి అభిలాష్ తల లభ్యమైంది.
By అంజి Published on 3 April 2024 2:12 AM GMT
'నా పాన్ కార్డ్ దుర్వినియోగం చేశారు'.. విద్యార్థికి రూ.46 కోట్ల పన్ను నోటీసులు
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో కళాశాల విద్యార్థి అయిన ఒక యువకుడు తన బ్యాంకు ఖాతా నుండి రూ.46 కోట్ల లావాదేవీలు జరిగిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు...
By అంజి Published on 30 March 2024 5:36 AM GMT
ఉగ్రవాద సంస్థలో చేరతానని నెట్టింట పోస్ట్.. ఐఐటీ విద్యార్థి అరెస్ట్
ఇస్లామిక్ స్టేట్‌కు విధేయత చూపుతున్నాడని ఆరోపిస్తూ ఐఐటీ-గౌహతి విద్యార్థిని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By అంజి Published on 24 March 2024 3:30 AM GMT
Nizamabad: డిగ్రీ విద్యార్థిని హత్య చేసిన ఇంటర్ స్టూడెంట్స్
నిజామాబాద్ జిల్లాలో చదువు విషయంలో గొడవపడి డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థిని జూనియర్ విద్యార్థులు హత్య చేశారు.
By అంజి Published on 4 March 2024 7:07 AM GMT
14 ఏళ్ల బాలుడు దారుణ హత్య.. నిందితుడు 6వ తరగతి బాలుడు
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. న్యూ ఉస్మాన్పూర్ ప్రాంతంలో తన 14 ఏళ్ల స్కూల్మేట్ని హత్య చేసిన ఆరోపణలపై 12 ఏళ్ల బాలుడిని అరెస్ట్...
By అంజి Published on 25 Feb 2024 1:59 AM GMT
వచ్చే నెలలో పెళ్లి.. ఇంజక్షన్ వేసుకుని వైద్య విద్యార్థిని ఆత్మహత్య
అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో 26 ఏళ్ల వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వచ్చే నెలలో ఆమెకు పెళ్లి నిశ్చయమైంది.
By అంజి Published on 13 Feb 2024 4:56 AM GMT
Hyderabad: మార్కులు తక్కువ వచ్చాయని విద్యార్థి సూసైడ్
హైదరాబాద్లో ఓ విద్యార్థి పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని ఆత్మహత్య చేసుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 10 Feb 2024 1:13 PM GMT
Hyderabad: క్రెడిట్కార్డ్ బిల్లులు కట్టలేక విద్యార్థి ఆత్మహత్య
ఉస్మానియా యూనివర్సిటీలో ఎంకామ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఒకరు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
By అంజి Published on 1 Feb 2024 6:23 AM GMT
'ఇదే నా చివరి ఆప్షన్'.. కోటాలో మరో విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లోని కోటాలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్య చేసుకుంటున్నారు.
By Srikanth Gundamalla Published on 29 Jan 2024 9:30 AM GMT