You Searched For "sports news"
మహిళా ప్రపంచ కప్ ఛాంపియన్లను సత్కరించిన ప్రధాని మోదీ
మహిళా ప్రపంచ కప్ విజేత భారత క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు.
By Knakam Karthik Published on 5 Nov 2025 8:46 PM IST
మళ్ళీ వచ్చాడు.. టెస్ట్ జట్టులో రిషబ్ పంత్
దక్షిణాఫ్రికాతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ ప్రకటించిన 15 మంది ఆటగాళ్ల లిస్టులో రిషబ్ పంత్ చోటు దక్కించుకున్నాడు.
By Knakam Karthik Published on 5 Nov 2025 7:05 PM IST
క్రికెట్ ఫ్యాన్స్‌కు డబుల్ కిక్..నేడే మహిళల వరల్డ్‌కప్, మెన్స్ టీ20 మ్యాచ్
నేడు రెండు ఇండియా క్రికెట్ మ్యాచ్‌లు ఫ్యాన్స్‌కు డబుల్ కిక్ ఇవ్వనున్నాయి
By Knakam Karthik Published on 2 Nov 2025 7:57 AM IST
నీరజ్ చోప్రా.. ఇకపై లెఫ్టినెంట్ కల్నల్
భారత స్టార్ అథ్లెట్, ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రాను భారత టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా నియమించారు.
By Knakam Karthik Published on 22 Oct 2025 5:05 PM IST
బిహార్ రంజీ ట్రోఫీ జట్టుకు వైస్ కెప్టెన్‌గా 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
2025-26 రంజీ ట్రోఫీ సీజన్ ప్రారంభ రెండు రౌండ్లకు పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీ బీహార్ వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యారు
By Knakam Karthik Published on 13 Oct 2025 1:18 PM IST
వినూ మన్కడ్ ట్రోఫీ.. ఆ జట్టుకు కెప్టెన్‌గా రాహుల్ ద్రావిడ్ కుమారుడు
వినూ మన్కడ్ ట్రోఫీ కోసం కర్ణాటక అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
By Knakam Karthik Published on 7 Oct 2025 11:05 AM IST
ఆస్ట్రేలియా సిరీస్‌కు రోహిత్ స్థానంలో వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్
అక్టోబర్-నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేలు మరియు ఐదు టీ20లతో కూడిన ద్వైపాక్షిక సిరీస్ కోసం సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ భారత జట్లను ఎంపిక...
By Knakam Karthik Published on 4 Oct 2025 3:20 PM IST
విండీస్‌పై విక్టరీ.. రెండున్నర రోజుల్లోనే!!
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు విజయం సాధించింది.
By Knakam Karthik Published on 4 Oct 2025 3:07 PM IST
ఆసియా కప్‌లో వివాదం, భారత్–పాక్ క్రికెటర్లపై పరస్పర ఫిర్యాదులు
ఆసియా కప్ సూపర్-4లో భారత్–పాక్ మ్యాచ్ తర్వాత మరోసారి ఉద్రిక్తత నెలకొంది.
By Knakam Karthik Published on 25 Sept 2025 9:21 AM IST
ఈడీ విచారణకు హాజరైన మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మంగళవారం ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
By Knakam Karthik Published on 23 Sept 2025 3:02 PM IST
ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో పాలిటిక్స్ వద్దు..ఆటగాళ్లకు ఐసీసీ వార్నింగ్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) భారత్ – పాక్ మ్యాచ్ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 21 Sept 2025 8:20 PM IST
భారత్ vs పాక్ మ్యాచ్‌కు షాక్, 2 కొంటే ఒకటి ఫ్రీ ఇచ్చినా అమ్ముడవని టికెట్లు
దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ పోరుకు అనూహ్య పరిస్థితులు నెలకొన్నాయి
By Knakam Karthik Published on 21 Sept 2025 2:31 PM IST











