You Searched For "sports news"
దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో పేలుడు.. తృటిలో తప్పించుకున్న పీవీ సింధు
పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల నడుమ భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
By అంజి Published on 1 March 2026 9:55 AM IST
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు..టాప్ 5కి చేరుకున్న ఇషాన్ కిషన్
ఐసీసీ తాజాగా ప్రకటించిన పురుషుల టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు దుమ్మురేపారు.
By Knakam Karthik Published on 25 Feb 2026 5:07 PM IST
హర్మన్‌ప్రీత్ కౌర్ వరల్డ్ రికార్డ్..మహిళా క్రికెట్ చరిత్రలోనే ‘నెంబర్ 1’గా భారత కెప్టెన్!
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రీడాకారిణిగా అరుదైన ప్రపంచ రికార్డు...
By Knakam Karthik Published on 19 Feb 2026 9:30 PM IST
రంజీ ట్రోఫీలో జమ్మూకశ్మీర్ సంచలనం
రంజీ ట్రోఫీ చరిత్రలో జమ్మూకశ్మీర్ జట్టు సంచలనం సృష్టించింది.
By Knakam Karthik Published on 18 Feb 2026 6:47 PM IST
బాబర్ కు బ్యాటింగ్ కూడా ఇవ్వలేదు..విజృంభించిన పాక్ బ్యాటర్లు
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నమీబియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటర్లు విజృంభించారు.
By Knakam Karthik Published on 18 Feb 2026 6:40 PM IST
రషీద్ ఖాన్ నయా రికార్డ్..T20ల్లో 700 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర!
ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ లెజెండ్ రషీద్ ఖాన్ ప్రపంచ క్రికెట్‌లో ఎవరికీ సాధ్యం కాని అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
By Knakam Karthik Published on 16 Feb 2026 7:33 PM IST
ఇషాన్ కిషన్ ఊచకోత..కొలంబోలో పాక్ ముందు 176 పరుగుల టార్గెట్
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌లో భారత్ తడబడి నిలబడింది
By Knakam Karthik Published on 15 Feb 2026 8:52 PM IST
ఐసీసీ ర్యాంకింగ్స్ లో అభిషేక్ సత్తా!!
ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు.
By Knakam Karthik Published on 11 Feb 2026 8:00 PM IST
టీ20 వరల్డ్‌కప్‌లో గెలుపు బోణీకొట్టిన న్యూజిలాండ్
టీ-20 వరల్డ్‌కప్ గ్రూప్-డి లో భాగంగా చెన్నై వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలుపు బోణీ కొట్టింది
By Knakam Karthik Published on 8 Feb 2026 3:18 PM IST
నేడే WPL ఫైనల్ మ్యాచ్..రెండోసారి ట్రోఫీపై ఆర్సీబీ కన్ను
ఉమెన్ ప్రీమియర్ లీగ్-2026లో నేడు ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
By Knakam Karthik Published on 5 Feb 2026 7:49 AM IST
జొకోవిచ్‌ను ఓడించి ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన అల్కరాజ్
నోవాక్ జొకోవిచ్‌పై ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను సాధించడం ద్వారా కార్లోస్ అల్కరాజ్ కెరీర్ గ్రాండ్‌స్లామ్ పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.
By Knakam Karthik Published on 1 Feb 2026 6:57 PM IST
విషాదం..పీటీ ఉష భర్త శ్రీనివాసన్ కన్నుమూత
భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉష భర్త వి. శ్రీనివాసన్ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు
By Knakam Karthik Published on 30 Jan 2026 11:40 AM IST











