You Searched For "Sonia Gandhi"
పార్లమెంట్ లో ముగ్గురు గాంధీలు.. ఎన్నో దశాబ్దాల తర్వాత
నెహ్రూ - గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురు ఇప్పుడు పార్లమెంట్ లో ఉండనున్నారు. దశాబ్దాల తర్వాత తొలిసారిగా ముగ్గురు గాంధీలు పార్లమెంటులో ఉండనున్నారు.
By అంజి Published on 28 Nov 2024 1:00 PM IST
ఓపిక పట్టండి.. ఎగ్జిట్ పోల్స్ తారుమారు అవుతాయ్: సోనియాగాంధీ
తాజాగా ఎగ్జిట్ పోల్స్ గణాంకాలపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ స్పందించారు. ఈ మేరకు ఆసక్తికర కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 3 Jun 2024 2:15 PM IST
Telangana: 'కాంగ్రెస్ అన్నీ గ్యారంటీలను నెరవేరుస్తుంది'.. సోనియా గాంధీ
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేరుస్తుందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు.
By అంజి Published on 2 Jun 2024 2:28 PM IST
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సోనియాగాంధీ దూరం
అనారోగ్య కారణాల రీత్యా జూన్ 2న జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హాజరవ్వడం లేదని తెలుస్తోంది
By Medi Samrat Published on 1 Jun 2024 7:13 PM IST
ఆరోజున సోనియా గాంధీని సత్కరించనున్న తెలంగాణ కేబినెట్
జూన్ 2న జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సోనియాగాంధీని ఆహ్వానించి సత్కరించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది
By Medi Samrat Published on 21 May 2024 9:45 AM IST
'నా కొడుకును మీకు అప్పగిస్తున్నా'.. సోనియా గాంధీ ఎమోషనల్ కామెంట్స్
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ శుక్రవారం నాడు ప్రజలకు లేదా రాయ్‌బరేలీ ప్రజలకు ఉద్వేగభరితమైన విజ్ఞప్తి చేశారు.
By అంజి Published on 17 May 2024 6:08 PM IST
దేశంలో మహిళలు గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు: సోనియాగాంధీ
శవ్యాప్తంగా ఉన్న మహిళలు తీవ్ర సంక్షోభం వల్ల గడ్డుకాలం ఎదుర్కొంటున్నారని సోనియాగాంధీ చెప్పారు.
By Srikanth Gundamalla Published on 13 May 2024 2:43 PM IST
విపక్ష నేతలు పార్టీలో చేరేలా బీజేపీ బెదిరింపు వ్యూహాలు: సోనియా గాంధీ
ప్రధాని నరేంద్ర మోదీ దేశం కంటే తనను తాను పెద్దగా భావిస్తున్నారని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఈరోజు ఆరోపించారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 April 2024 7:53 AM IST
రాజ్యసభ సభ్యురాలిగా సోనియాగాంధీ ప్రమాణస్వీకారం
సోనియా గాంధీగా రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు.
By Srikanth Gundamalla Published on 4 April 2024 12:58 PM IST
రాజ్యసభకు సోనియాగాంధీ, జేపీ నడ్డా ఏకగ్రీవ ఎన్నిక
రాజస్థాన్ నుంచి సోనియాగాంధీ రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయగా.. ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.
By Srikanth Gundamalla Published on 20 Feb 2024 6:10 PM IST
సోనియా గాంధీ భావోద్వేగ లేఖ
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ రాయ్‌బరేలీ నియోజకవర్గ ప్రజలకు గురువారం భావోద్వేగ లేఖను రాశారు.
By Srikanth Gundamalla Published on 15 Feb 2024 3:07 PM IST
రాజ్యసభకు సోనియా గాంధీ..! రంగంలోకి ప్రియాంక గాంధీ..!
లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈనేపథ్యంలో జాతీయ పార్టీలన్నీ ఎన్నికలకు సిద్దం అవుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 12 Feb 2024 9:30 PM IST