You Searched For "Security forces"
జమ్మూకాశ్మీర్‌లో మరోసారి ఎన్‌కౌంటర్..ఉగ్రవాది హతం
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య మరోసారి ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
By Knakam Karthik Published on 15 May 2025 8:27 AM IST
Video: ఉగ్రవాదులకు సహాయం, పోలీసుల నుంచి పారిపోతూ నదిలోకి దూకిన వ్యక్తి
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులకు ఆహారం, ఆశ్రయం కల్పించిన వ్యక్తి భద్రతా బలగాల నుంచి తప్పించుకునే క్రమంలో నదిలో దూకి ప్రాణాలు కోల్పోయాడు
By Knakam Karthik Published on 5 May 2025 1:46 PM IST
మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు, లొంగిపోవాల్సిందే: బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 4 May 2025 3:18 PM IST
బలగాల మనోధైర్యాన్ని దెబ్బతీయకండి.. సుప్రీం సీరియస్
పహల్గామ్ ఘటనపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
By Knakam Karthik Published on 1 May 2025 2:08 PM IST
మావోయిస్టుల శాంతిచర్చల ప్రతిపాదనకు కేంద్రం స్పందించాలి: సీతక్క
ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో జరుగుతున్న ఆపరేషన్ కగార్‌పై తెలంగాణ మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 29 April 2025 12:05 PM IST
కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం కూంబింగ్.. డ్రోన్ విజువల్ చూశారా?
పోలీస్ బలగాలు కూంబింగ్‌ను సాగిస్తూ ముందుకు సాగుతూనే ఏరియల్ సర్వేలో భాగంగా హెలికాప్టర్, డ్రోన్‌లతో తనిఖీలు చేపడుతున్నాయి.
By Knakam Karthik Published on 28 April 2025 5:18 PM IST
శాంతిచర్చలకు ముందుకు రావాలి, ఛతీస్‌గఢ్ ఆపరేషన్ వేళ..మావోల సంచలన లేఖ
ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు సంచలన లేఖ రిలీజ్ చేశారు.
By Knakam Karthik Published on 25 April 2025 5:02 PM IST
భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు నక్సల్స్ హతం, పోలీసు అధికారి మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్మద్‌లో శనివారం సాయంత్రం భద్రతా బలగాలు.. నలుగురు నక్సల్స్‌ను హతమార్చాయి.
By అంజి Published on 5 Jan 2025 10:46 AM IST
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. తొమ్మిది మంది నక్సలైట్లు హతం
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో మంగళవారం భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది నక్సలైట్లు మరణించారు.
By అంజి Published on 3 Sept 2024 3:00 PM IST
త్వరలోనే అమర్‌నాథ్ యాత్ర.. కట్టుదిట్టమైన భద్రతకు చర్యలు
అమర్‌నాథ్ యాత్రకు ముందు, జమ్మూ కాశ్మీర్ ఏడీజీపీ విజయ్ కుమార్ భద్రతా బలగాలను ప్రస్తుత భద్రతా మౌలిక సదుపాయాలను పటిష్టం చేయాలని ఆదేశించారు.
By అంజి Published on 7 Jun 2024 9:30 AM IST
నిజమెంత: పశ్చిమ బెంగాల్ లో భద్రతా బలగాలపై ప్రజలు దాడులకు తెగబడ్డారా?
లోక్‌సభ ఎన్నికల్లో ఆరో దశ పోలింగ్ మే 25న ముగిసింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 May 2024 9:15 AM IST
జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదుల హతం
జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఉగ్రవాదులకు ఆర్మీ, పోలీసులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో
By అంజి Published on 16 Jun 2023 9:52 AM IST