You Searched For "Schools"
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. తగ్గనున్న పుస్తకాల మోత
తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల పాఠ్యపుస్తకాల బరువు గణనీయంగా తగ్గనుంది. ఇందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
By అంజి Published on 26 Feb 2024 6:46 AM IST
స్కూళ్లకు మూడు రోజులు సెలవులు
తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గుడ్‌న్యూస్. మహాశివరాత్రి పండుగ సందర్భంగా ప్రభుత్వ స్కూళ్లకు మూడు రోజులు సెలవులు రానున్నాయి.
By అంజి Published on 19 Feb 2024 7:00 AM IST
స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవుల సీజన్ వచ్చేసింది. స్కూళ్లకు రేపటి నుంచి 18వ తేదీ వరకు సెలవులు ఇచ్చారు.
By అంజి Published on 8 Jan 2024 8:00 AM IST
ఇవాళ్టి నుంచి స్కూళ్లకు సెలవులు
క్రిస్మస్ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని మిషనరీ స్కూళ్లకు డిసెంబర్ 22 నుంచి 26వ తేదీ వరకు సెలవులు ఉండనున్నాయి.
By అంజి Published on 22 Dec 2023 8:00 AM IST
మిచౌంగ్ ఎఫెక్ట్: ఇవాళ స్కూళ్లకు సెలవు
మిచౌంగ్ తుపాను నేపథ్యంలో స్కూళ్లకు ఇవాళ సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. తుపాను ప్రభావం అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 4 Dec 2023 7:23 AM IST
AP: రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళి పండుగకు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. రేపటి నుండి మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ఉండనున్నాయి.
By అంజి Published on 10 Nov 2023 8:30 AM IST
రేపట్నుంచే స్కూళ్లు, కాలేజీలు పునఃప్రారంభం
13 రోజుల దసరా సెలవుల అనంతరం హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.
By అంజి Published on 25 Oct 2023 10:42 AM IST
Andhra Pradesh: స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. పాఠశాలలకు దసరా సెలవులను ప్రకటించింది. అక్టోబర్ 13వ తేదీ నుంచి 25వ తేదీ వరకు 13 రోజుల పాటు సెలవులు ఇచ్చింది.
By అంజి Published on 1 Oct 2023 8:07 AM IST
Telangana: ప్రభుత్వ స్కూళ్లలో ఇక నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా..
ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ పథకం ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
By Srikanth Gundamalla Published on 16 Sept 2023 6:38 AM IST
తెలంగాణ, ఏపీలో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలోని విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల పెరుగుతుండటం కలకలం రేపుతోంది.
By అంజి Published on 20 Aug 2023 12:29 PM IST
ఈ ఏడాది నుండే న్యూయార్క్లో దీపావళికి సెలవు ప్రారంభం
ఇకపై దీపావళి రోజున న్యూయార్క్ లో సెలవుదినం అని అధికారులు ప్రకటించారు.
By News Meter Telugu Published on 27 Jun 2023 12:22 PM IST
తెలంగాణలో ఈనెల 26న స్కూళ్ల బంద్కు ABVP పిలుపు
తెలంగాణలో ఈ నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు..
By Srikanth Gundamalla Published on 24 Jun 2023 3:47 PM IST