You Searched For "RevanthReddy"
తీన్మార్ మల్లన్నపై డిసిప్లినరీ కమిటీ యాక్షన్ తీసుకుంటుంది : వీహెచ్
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయం తీసుకుంటారని మాజీ ఎంపీ వీ హనుమంత రావు తెలిపారు.
By Medi Samrat Published on 5 Feb 2025 2:40 PM IST
గుడ్‌న్యూస్.. త్వరలో 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తాం
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రైతు రుణమాఫీ, పంట బోనస్, ఉద్యోగాల కల్పన, పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం రికార్డు...
By Kalasani Durgapraveen Published on 8 Dec 2024 4:45 PM IST
ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కేటీఆర్ తన భాషను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
By Medi Samrat Published on 30 Nov 2024 2:45 PM IST
బర్త్‌డే రోజు యాదాద్రికి సీఎం రేవంత్..!
ఈనెల 8న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన జన్మదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు.
By Kalasani Durgapraveen Published on 5 Nov 2024 1:13 PM IST
ఎన్నికల ముందు రాహుల్ అశోక్ నగర్‌కు వచ్చారు.. ఇప్పుడు రావాలి : హరీశ్ రావు
రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టారని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు.
By Kalasani Durgapraveen Published on 4 Nov 2024 3:01 PM IST
యూనివర్సిటీలను 100 శాతం ప్రక్షాళన చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలోని యూనివర్సిటీలను నూటికి నూరు శాతం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, ఉన్నత విద్యకు సంబంధించి గడిచిన పదేండ్లలో దెబ్బతిన్న వ్యవస్థలను తిరిగి...
By Medi Samrat Published on 2 Nov 2024 3:10 PM IST
హైడ్రా, మూసీలతో భయానక వాతావారణాన్ని సృష్టించారు : కేటీఆర్
ప్రభుత్వ ఆనాలోచిత నిర్ణయాల కారణంగా హైదరాబాద్ లో పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు, సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
By Kalasani Durgapraveen Published on 16 Oct 2024 2:59 PM IST
సీఎం అబద్ధాలు మళ్లీ బట్టబయలయ్యాయి : కేటీఆర్
రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాలు మళ్లీ బట్టబయలయ్యాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం అన్నారు
By Medi Samrat Published on 4 Oct 2024 3:44 PM IST
కేసీఆర్ ఫాం హౌస్‌ను జాతికి అంకితం చేస్తారా..? : రఘునందన్ రావు
ఎద్దు ఏడ్చిన ఏవుసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.
By Medi Samrat Published on 30 Sept 2024 3:20 PM IST
భట్టి సెకండ్ ప్లేస్‌లో లేరు.. పొంగులేటి తెలంగాణలో డీకే శివ కుమార్ పాత్ర పోషిస్తున్నారు
కర్ణాటకలో డీకే శివ కుమార్‌లా ఒక మంత్రి ఇక్కడ పెద్ద పాత్ర పోషిస్తున్నాడని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి అన్నారు
By Medi Samrat Published on 20 Aug 2024 4:47 PM IST
అక్బరుద్దీన్ ఒవైసీని డిప్యూటీ సీఎం చేస్తా: రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీపై
By Medi Samrat Published on 27 July 2024 5:38 PM IST
బాల్క సుమన్ అరెస్ట్
బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
By Medi Samrat Published on 21 Jun 2024 4:58 PM IST