You Searched For "retirement"
టెస్ట్ క్రికెట్‌కు రోహిత్ శర్మ రిటైర్మెంట్.. నెక్స్ట్ కెప్టెన్ ఎవరంటే?
భారత కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి ఆకస్మికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై వన్డేల్లో ఆడటం మాత్రమే కొనసాగిస్తానని చెప్పాడు.
By అంజి Published on 8 May 2025 7:19 AM IST
రోహిత్ ఎందుకు రిటైర్ కావాలి.?
ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత, రోహిత్ శర్మ వన్డే క్రికెట్ నుండి రిటైర్మెంట్ ఊహాగానాలను తోసిపుచ్చాడు.
By Medi Samrat Published on 13 March 2025 4:45 PM IST
ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచిన తర్వాత ఓ మంచి మాట చెప్పిన విరాట్..!
ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన తర్వాత భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశాడు.
By Medi Samrat Published on 10 March 2025 8:42 AM IST
'రిటైరయ్యే ప్రసక్తే లేదు'.. క్రికెట్‌కు వీడ్కోలుపై రోహిత్ ఏమన్నాడంటే..
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గురించి చర్చ జరిగింది.
By Medi Samrat Published on 10 March 2025 7:20 AM IST
వేగమే తన ఆయుధం.. క్రికెట్‌కు త్వరగానే రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఫాస్ట్ బౌలర్
భారత జట్టు ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్ శుక్రవారం క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
By Medi Samrat Published on 10 Jan 2025 9:36 PM IST
Video : సిరీస్ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్.. మ్యాచ్ జరుగుతుండగా ఏమయ్యిందంటే..?
భారత అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరైన రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
By Medi Samrat Published on 18 Dec 2024 11:53 AM IST
రిటైర్మెంట్ తీసుకోవట్లేదు.. నా పోస్టును తప్పుగా అర్థం చేసుకున్నారు
సినిమాలకు విరామం ప్రకటించిన ఒక రోజు తర్వాత నటుడు విక్రాంత్ మాస్సే తన ప్రకటనపై వివరణ ఇచ్చాడు.
By Medi Samrat Published on 3 Dec 2024 4:48 PM IST
ఆ మ్యాచ్‌లో ఓటమి తర్వాత రిటైరవ్వడమే సరైనదని గ్రహించాను : మాథ్యూ వేడ్
ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మాథ్యూ వేడ్ మంగళవారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
By Medi Samrat Published on 29 Oct 2024 3:32 PM IST
రిటైర్మెంట్ ప్రకటించిన 'ది గ్రేట్ రాణి రాంపాల్'
భారత మహిళల హాకీ జట్టు మాజీ కెప్టెన్ రాణి రాంపాల్ రిటైర్మెంట్ ప్రకటించింది.
By Medi Samrat Published on 24 Oct 2024 9:30 PM IST
క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధవన్
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ శనివారం, ఆగస్టు 24న దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
By అంజి Published on 24 Aug 2024 9:00 AM IST
వినేష్ ఫోగట్ షాకింగ్ నిర్ణయం.. రెజ్లింగ్‌కు రిటైర్మెంట్
ఒలింపిక్స్‌లో సంచలనంగా మారిన భారత రెజ్లర్ వినేష ఫోగట్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 8 Aug 2024 6:46 AM IST
పూర్తి రిటైర్మెంట్‌పై స్పందించిన రోహిత్ శర్మ
టీ20 వరల్డ్ కప్ 2024 విజేతగా నిలిచింది భారత్. ఈ విజయం తర్వాత టీ20 క్రికెట్‌కు సీనియర్ ప్లేయర్‌లు గుడ్‌బై చెప్పారు.
By Srikanth Gundamalla Published on 15 July 2024 9:30 AM IST