You Searched For "Republic Day"
FactCheck : 2025 రిపబ్లిక్ డే పరేడ్‌లో కర్ణాటక టిప్పు సుల్తాన్ ఉన్న శకటాన్ని పంపించిందా?
దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. పలు రాష్ట్రాలకు చెందిన శకటాలు సందడి చేశాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 Jan 2025 3:48 PM IST
Hyderabad: హుస్సేన్‌సాగర్‌లో భారీ అగ్ని ప్రమాదం
హుస్సేన్ సాగర్ సరస్సులో జనవరి 26 ఆదివారం “భారత మాత మహా ఆరతి” కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బాణాసంచా ప్రదర్శనలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
By అంజి Published on 27 Jan 2025 6:53 AM IST
జనవరి 26నే గణతంత్ర దినోత్సవం ఎందుకు?.. ఈ రోజుకున్న విశిష్టత ఏమిటి?
1947 ఆగస్టు 15నే భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చినా.. 1950లోనే దేశానికి అసలైన స్వరాజ్యం వచ్చింది.
By అంజి Published on 26 Jan 2025 7:20 AM IST
తెలంగాణ నుంచి గ్యాలంటరీ అవార్డులు పొందింది వీరే
జనవరి 26, భారత 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్యాలంటరీ మెడల్స్‌ను ప్రకటించింది కేంద్ర హోం శాఖ. ఈ గ్యాలంటరీ అవార్డులకు మొత్తం 942 మందిని ఎంపిక...
By అంజి Published on 26 Jan 2025 6:34 AM IST
25 మంది ఆంధ్రప్రదేశ్ సర్పంచులను సన్మానించనున్న కేంద్రం
కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆదివారం న్యూఢిల్లీలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని పలు గ్రామ పంచాయతీల సర్పంచ్‌లను సన్మానించనుంది.
By Medi Samrat Published on 24 Jan 2025 9:38 PM IST
Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రెడ్ అలర్ట్ జారీ
గణతంత్ర దినోత్సవానికి ముందు భద్రతా చర్యల్లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) వద్ద రెడ్ అలర్ట్ ప్రకటించబడింది.
By అంజి Published on 24 Jan 2025 8:10 AM IST
భారతీయ విద్యార్థులకు ఫాన్స్ అధ్యక్షుడు గుడ్‌న్యూస్
భారత గణతంత్ర వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 26 Jan 2024 1:09 PM IST
రిపబ్లిక్ డే వేడుకల్లో అపశృతి.. ఇద్దరు కరెంట్ షాక్‌తో మృతి
ములుగు జిల్లాలో శుక్రవారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యుదాఘాతంతో ఇద్దరు యువకులు మృతి చెందారు.
By అంజి Published on 26 Jan 2024 12:35 PM IST
రిపబ్లిక్ డే వేడుకల్లో మాజీ హోంమంత్రికి అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు
తెలంగాణ భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 26 Jan 2024 12:23 PM IST
గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం
తెలంగాణలో గత పదేళ్లలో పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారని అన్నారు గవర్నర్ తమిళిసై.
By Srikanth Gundamalla Published on 26 Jan 2024 10:18 AM IST
Republic Day: జెండా ఎగురవేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్
75వ భారత గణతంత్ర దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ఘనంగా నిర్వహించింది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
By అంజి Published on 26 Jan 2024 9:53 AM IST
Republic Day 2024: రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు.
By అంజి Published on 26 Jan 2024 8:13 AM IST