You Searched For "Ram Mandir"
రామమందిరాన్ని పేల్చివేస్తానని బెదిరించాడు.. చివరికి
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సహాయకుడిగా నటిస్తూ జనవరి 22న అయోధ్యలోని రామమందిరాన్ని పేల్చివేస్తానని బెదిరించిన వ్యక్తి అరెస్టయ్యాడు.
By అంజి Published on 22 Jan 2024 6:38 AM IST
Telangana: రేపు సెలవు ఇవ్వాలని డిమాండ్
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈ నెల 22వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది.
By అంజి Published on 21 Jan 2024 6:43 AM IST
సిల్వర్ స్క్రీన్లపై అయోధ్య రాముడి వేడుక, రూ.100 మాత్రమే
అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్టకు మరో ఒక్కరోజు సమయం మాత్రమే ఉంది.
By Srikanth Gundamalla Published on 20 Jan 2024 8:06 AM IST
ఈ నెల 22న బ్యాంకులకు సెలవా? కాదా?
ఈ నెల 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరగబోతుంది.
By Srikanth Gundamalla Published on 19 Jan 2024 4:45 PM IST
ప్రజలంతా ఈనెల 22న ఇళ్లలో జ్యోతిని వెలిగించాలి: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం షోలాపూర్‌లోని ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 19 Jan 2024 1:30 PM IST
ప్రత్యేక పూజలు, పరిశుభ్రత డ్రైవ్, ఎల్‌ఈడీ స్క్రీన్‌లు: రామమందిర ప్రాణ ప్రతిష్ట కోసం సిద్ధమైన హైదరాబాద్
అయోధ్యలోని రామమందిర ప్రాణ ప్రతిష్టకు సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్‌లు పండుగ శోభను సంతరించుకున్నాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Jan 2024 8:30 AM IST
అయోధ్యకు లక్ష లడ్డూలు పంపిస్తున్న టీటీడీ
శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు 25 గ్రాముల బరువు గల శ్రీవారి లడ్డు ప్రసాదం భక్తులకు ఇచ్చేందుకు టీటీడీ సిద్ధమైంది.
By అంజి Published on 18 Jan 2024 7:51 PM IST
అయోధ్య గర్భగుడిలోకి రామ్‌లల్లా విగ్రహం
అయోధ్యలో రామమందిర ప్రారంభ మహోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 18 Jan 2024 9:26 AM IST
అయోధ్య రాముడి పాదాల వద్ద వెలిగిన 108 అడుగుల పొడవైన అగర్‌బత్తి
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 16 Jan 2024 5:09 PM IST
రామమందిర కార్యక్రమాన్ని 'మోదీ ఫంక్షన్'గా చేశారు: రాహుల్‌గాంధీ
అయోధ్యలో జనవరి 22న రామ మందిరం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగబోతుంది.
By Srikanth Gundamalla Published on 16 Jan 2024 3:39 PM IST
అయోధ్యలో ఏడురోజుల పాటు ప్రాణప్రతిష్ట మహోత్సవాలు.. వివరాలివే
అయోధ్య రామాలయ మందిరం ప్రారంభోత్సవానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 16 Jan 2024 11:42 AM IST
రామమందిరం హిందువులదే, బీజేపీ మత రాజకీయాలు చేస్తోంది: సీఎం రేవంత్ రెడ్డి
జనవరి 22న జరగనున్న అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ఠకు నలుగురు శంకరాచార్యులు హాజరుకాకూడదని నిర్ణయించుకున్న వివాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి స్పందించారు.
By అంజి Published on 16 Jan 2024 9:05 AM IST