You Searched For "Rajinikanth"
'కూలీ'గా సూపర్‌స్టార్ రజనీకాంత్.. టీజర్ ఆవిష్కరించిన లోకేష్
సూపర్ స్టార్ రజనీకాంత్ 171వ సినిమాకు 'కూలీ' అనే సినిమా టైటిల్‌ను ఖరారు చేశారు. ఈమేరకు సోషల్‌మీడియా వేదికగా వీడియోను విడుదల చేశారు.
By అంజి Published on 22 April 2024 6:43 PM IST
'రజనీకాంత్‌తో నటించే ఛాన్స్'.. నమ్మి మోసపోయిన మహిళ
సూపర్ స్టార్ రజనీకాంత్‌తో నటించే అవకాశం ఇప్పిస్తానని ఓ మహిళను ఇద్దరు వ్యక్తులు మోసం చేశారు.
By అంజి Published on 17 March 2024 9:49 AM IST
Thalaivar 170: సాయంత్రం రజనీకాంత్ బర్త్‌డే స్పెషల్ వీడియో
డిసెంబర్ 12న సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు. ఆయన బర్త్‌డే రోజుని అభిమానలంతా పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
By Srikanth Gundamalla Published on 12 Dec 2023 11:39 AM IST
రజనీకాంత్ అభిమానులకు ఊహించని షాక్
సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు ఊహించని షాక్ ఎదురైంది. ఆయన సినిమాల్లో ప్రత్యేకమైన సూపర్ హిట్ సినిమా
By Medi Samrat Published on 9 Dec 2023 9:30 PM IST
రజనీకాంత్ 170వ సినిమాలో అమితాబ్ బచ్చన్
అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ కాంబినేషన్‌లో త్వరలోనే ఓ సినిమా తెరకెక్కబోతుంది.
By Srikanth Gundamalla Published on 25 Oct 2023 5:45 PM IST
రజనీకాంత్ 'జైలర్' మూవీ విలన్ వినాయకన్ అరెస్ట్
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' చిత్రంలో విలన్‌గా నటించిన నటుడు వినాయకన్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు.
By అంజి Published on 25 Oct 2023 6:16 AM IST
వన్డే వరల్డ్ కప్: రజనీకాంత్‌కు గోల్డెన్ టికెట్ ఇచ్చిన BCCI
వివిధ రంగాల ప్రముఖులను వరల్డ్ కప్‌కు బీసీసీ ఆహ్వానిస్తోంది. ఈ మేరకు వారికి గోల్డెన్ టికెట్‌ను బహూకరిస్తోంది.
By Srikanth Gundamalla Published on 19 Sept 2023 3:11 PM IST
అందుకే చంద్రబాబును కలవలేకపోయా: రజనీకాంత్
చంద్రబాబుతో ములాఖత్ అంశంపై రజనీకాంత్ స్పందించారు. ఎందుకు కలవలేకపోయారనే దానిపై క్లారిటీ ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 17 Sept 2023 5:33 PM IST
తెలంగాణ గవర్నర్‌గా రజనీకాంత్.. క్లారిటీ ఇదే?
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు త్వరలోనే రాజ్యంగబద్ధ పదవి దక్కబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్ తెలంగాణ గవర్నర్‌గా నియమితులయ్యే అవకాశం ఉందని...
By అంజి Published on 6 Sept 2023 11:00 AM IST
వచ్చే వారమే ఓటీటీలోకి 'జైలర్'.. ఎక్కడంటే..
జైలర్ సినిమా ఇప్పుడు ఓటీటీలో మరోసారి సందడి చేసేందుకు సిద్ధమైంది.
By Srikanth Gundamalla Published on 2 Sept 2023 12:09 PM IST
'జైలర్' సూపర్ హిట్.. రజనీకాంత్‌కు డబుల్ గిఫ్ట్స్ (వీడియో)
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.
By Srikanth Gundamalla Published on 1 Sept 2023 2:12 PM IST
తాను కండక్టర్‌గా పనిచేసిన బస్ డిపోకు వెళ్లిన రజనీకాంత్ (వీడియో)
రజనీకాంత్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెంగళూరు జయానగర్ బస్సు డిపోను ఆకస్మికంగా సందర్శించారు.
By Srikanth Gundamalla Published on 29 Aug 2023 2:55 PM IST











