You Searched For "Raja Singh"
మోహన్ బాబుకు రాజా సింగ్ సూచన ఇదే
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ.. మీ కుటుంబ గొడవలు మీ ఇంటి వరకు పరిమితమయితే మంచిదని సినీ నటుడు మోహన్ బాబుకు సూచించారు.
By Medi Samrat Published on 12 Dec 2024 11:34 AM GMT
వారిపై చర్యలు తీసుకోండి: రాజా సింగ్
గణేష్ నిమజ్జన ఊరేగింపుల సందర్భంగా గణేష్ విగ్రహాల ముందు మద్యం సేవించి మహిళలను ఈవ్ టీజ్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ)...
By Medi Samrat Published on 11 Sep 2024 1:00 PM GMT
ఎన్ని కేసులు పెట్టినా వెనక్కు తగ్గను : రాజా సింగ్
హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా నగర పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఊరేగింపును ఆలస్యం చేశారని భారతీయ జనతా పార్టీ (బిజెపి) గోషామహల్ ఎమ్మెల్యే టి రాజా సింగ్...
By Medi Samrat Published on 24 April 2024 5:57 AM GMT
Telangana: శ్రీరామ నవమికి సెలవు.. శోభాయాత్రకు రాజా సింగ్ నాయకత్వం
హైదరాబాద్: శ్రీరాముని జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం రామ నవమికి సెలవు ప్రకటించింది.
By అంజి Published on 15 April 2024 6:54 AM GMT
ఆ విషయంలో ఆసక్తిలేదని తేల్చి చెప్పిన రాజా సింగ్
రాజా సింగ్.. గోషా మహల్ ఎమ్మెల్యేగా ఆయన సత్తా ఏమిటో చూపిస్తూ ఉన్నారు. అయితే ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా
By Medi Samrat Published on 8 Feb 2024 10:36 AM GMT
రాజాసింగ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్!
గోషామహల్ నియోజకవర్గం స్థానాన్ని సునాయాసంగా గెలుచుకున్న తరువాత, వివాదాస్పద నాయకుడు టి రాజా సింగ్ లోక్‌సభ స్థానంపై కన్నేశారు.
By అంజి Published on 22 Jan 2024 1:45 AM GMT
తబ్లీఘీ జమాత్‌కు సర్కార్ నిధులు మంజూరు.. రాజాసింగ్ ఫైర్
తబ్లిగీ జమాత్ సభకు నిధులు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు.
By అంజి Published on 21 Dec 2023 8:00 AM GMT
అలా అయితే ఎమ్మెల్యేగా ప్రమాణం చేయను: రాజాసింగ్
గోషామహల్ నుంచి పోటీ చేసిన గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 8 Dec 2023 11:14 AM GMT
రాజా సింగ్ మరో విద్వేషపూరిత ప్రసంగం
రాబోయే ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గంలో ఓడిపోతే హింసాత్మక పరిణామాలు ఉంటాయని రాజా సింగ్ మరోసారి విద్వేషపూరిత ప్రసంగం చేశారు.
By అంజి Published on 15 Nov 2023 1:33 AM GMT
గోషామహల్‌లో రాజాసింగ్‌పై బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరంటే...
గోషామహల్‌తో పాటు పెండింగ్‌లో ఉంచిన నాంపల్లి స్థానానికి కూడా అభ్యర్థిని ప్రకటించింది బీఆర్ఎస్.
By Srikanth Gundamalla Published on 7 Nov 2023 12:44 PM GMT
ఎన్నికల వేళ.. బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌కు పోలీసుల నోటీసులు
విద్వేషపూరిత ప్రసంగం, కత్తులు వంటి నిషేధిత ఆయుధాలను ప్రదర్శించారనే ఆరోపణలపై బీజేపీ అభ్యర్థి రాజా సింగ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
By అంజి Published on 7 Nov 2023 3:53 AM GMT
'రాజాసింగ్‌పై పోటీకి వారిని బరిలోకి దింపండి'.. కేసీఆర్‌కు సామాజిక కార్యకర్త ఖలీదా విజ్ఞప్తి
రాజా సింగ్‌ను ఓడించేందుకు గోషామహల్ నుండి కేటీఆర్‌ని లేదా హరీష్ రావును పోటీకి దింపాలని సామాజిక కార్యకర్త ఖలీదా సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Oct 2023 6:00 AM GMT