You Searched For "PM Narendra Modi"
Video: అమరావతిలో స్పెషల్ అట్రాక్షన్‌గా ఐరన్ స్క్రాప్ శిల్పాలు
సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన ఐరన్ శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి
By Knakam Karthik Published on 2 May 2025 12:52 PM IST
అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని మోదీ
శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌కు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ఘన స్వాగతం...
By అంజి Published on 2 May 2025 7:02 AM IST
దేశంలో మొట్టమొదటి వర్టికల్ సీ బ్రిడ్జిని నేడు ప్రారంభించనున్న మోడీ
శ్రీరామ నవమి సందర్భంగా తమిళనాడులోని రామేశ్వరంలో భారతదేశంలో మొట్టమొదటి నిలువు లిఫ్ట్ సముద్ర వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ప్రారంభించనున్నారు...
By Knakam Karthik Published on 6 April 2025 8:44 AM IST
బ్రెజిల్ కు ప్రధాని మోదీ.. అక్కడి నుండి ఎక్కడికంటే..?
భారత ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 16 నుండి 21 వరకు నైజీరియా, బ్రెజిల్, గయానా దేశాలలో పర్యటించనున్నారు
By Medi Samrat Published on 13 Nov 2024 5:30 PM IST
నేలపై కూర్చొని ఆ బహుమతిని స్వీకరించిన ప్రధాని
భారతదేశానికి చెందిన పారిస్ పారాలింపిక్స్ హీరోలతో సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ఉత్సాహంగా కనిపించారు
By Medi Samrat Published on 12 Sept 2024 9:15 PM IST
Video : చరిత్ర సృష్టించిన పారా అథ్లెట్లను కలిసిన ప్రధాని మోదీ
పారిస్ పారాలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన భారత క్రీడాకారుల బృందం ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది
By Medi Samrat Published on 12 Sept 2024 3:57 PM IST
ప్రధాని మోదీపై నాకెలాంటి ద్వేషం లేదు: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 10 Sept 2024 1:30 PM IST
Video : అమన్‌కు ఫోన్ చేసి నాలుగు నిమిషాలు మాట్లాడిన ప్రధాని.!
కాంస్య పతకం సాధించిన రెజ్లర్ అమన్ సెహ్రావత్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి అభినందించారు.
By Medi Samrat Published on 10 Aug 2024 7:46 PM IST
ఎక్స్‌లో ప్రధాని మోదీ సరికొత్త రికార్డ్
ఎక్స్ (గతంలో ట్విట్టర్ అని పిలుస్తారు)లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న గ్లోబల్ లీడర్‌గా ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం కొత్త మైలురాయిని నెలకొల్పారు.
By అంజి Published on 14 July 2024 8:30 PM IST
ప్రధాని మోదీకి పెళ్లి పత్రిక అందించిన వరలక్ష్మి
తమిళ-తెలుగు నటి వరలక్ష్మి శరత్‌కుమార్ తన వివాహ ఆహ్వాన పత్రికను ప్రధాని నరేంద్ర మోదీకి అందించారు.
By Medi Samrat Published on 29 Jun 2024 5:15 PM IST
ఆ ప్రయోగం సక్సెస్ అవ్వడంతో.. ప్రధాని మోదీ ఫుల్ ఖుష్
శ్రీహరికోట నుంచి అగ్నికుల్ కాస్మోస్ ఏరోస్పేస్ సంస్థ రూపొందించిన అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది
By Medi Samrat Published on 30 May 2024 7:05 PM IST
పొలిటికల్ రిటైర్మెంట్‌పై ప్రధాని మోదీ వ్యాఖ్యలు ఇవే..
ఇటీవల ఒక టాపిక్‌పై తెగ చర్చ జరుగుతోంది. అదే ప్రధాని నరేంద్ర మోదీ పొలిటికల్ రిటైర్మెంట్ గురించి.
By Srikanth Gundamalla Published on 24 May 2024 10:59 AM IST