You Searched For "Phone Tapping Case"
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై కేసు నమోదు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి టి.హరీష్ రావు, మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
By అంజి Published on 3 Dec 2024 7:47 AM GMT
ఫోన్ ట్యాపింగ్ కేసులో వారికి త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీప్ ప్రభాకర్ రావు, ఛానల్ ఎండీ శ్రవణ్ రావుకు త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి.
By అంజి Published on 20 Sep 2024 5:45 AM GMT
''మా పర్మిషన్ అక్కర్లేదు'.. ఫోన్ టాపింగ్ కేసులో కేంద్రం కౌంటర్ దాఖలు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వివిధ రాజకీయ నేతలు, న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి తమ వద్ద సమాచారం లేదని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు...
By అంజి Published on 21 Aug 2024 7:15 AM GMT
ఫోన్ ట్యాపింగ్ బాధితుడని చెప్పిన రేవంత్ ఇప్పుడేం చేస్తున్నారు?: లక్ష్మణ్
సీఎం రేవంత్‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తీవ్రంగా మండిపడ్డారు.
By Srikanth Gundamalla Published on 31 May 2024 9:00 AM GMT
Hyderabad: మాజీ డీసీపీ రాధాకిషన్‌పై దోపిడీ, చిత్రహింసల కింద కేసు నమోదు
ఫోన్ ట్యాపింగ్ నిందితుడు మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారనే ఆరోపణలపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు.
By అంజి Published on 4 April 2024 2:52 AM GMT
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపికి రఘునందన్‌రావు ఫిర్యాదు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్ మెంట్ పై చర్యలు తీసుకోవాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
By Medi Samrat Published on 27 March 2024 2:30 PM GMT