You Searched For "NationalNews"
సింగర్ నివాసంపై కాల్పులు.. ఎక్కడికి పారిపోయినా నిన్ను ఎవరూ రక్షించలేరు..!
అమృత్‌సర్‌లోని పంజాబీ గాయకుడు ప్రేమ్ ధిల్లాన్ నివాసం వెలుపల కాల్పులు జరిపారు.
By Medi Samrat Published on 4 Feb 2025 6:15 PM IST
కుంభమేళాలో మిస్ అయిన జగిత్యాల మహిళలు.. చివరికి..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా సందర్భంగా అదృశ్యమైన నలుగురు మహిళలు జగిత్యాల్ జిల్లాలో వారి కుటుంబాలతో తిరిగి కలిశారు.
By Medi Samrat Published on 2 Feb 2025 9:10 AM IST
బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేసినట్లు ఉంది : రాహుల్
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ కేంద్ర బడ్జెట్ 2025పై తీవ్ర విమర్శలు చేశారు.
By Medi Samrat Published on 1 Feb 2025 7:15 PM IST
బీహార్‌కు లక్కీ ఛాన్స్.. కేంద్ర బడ్జెట్‌లో పెద్ద పీట.!
ఈ సంవత్సరం ఎన్నికలు జరగనున్నందున బీహార్‌కు కేంద్ర బడ్జెట్ 2025లో పెద్ద పీట లభించింది.
By Medi Samrat Published on 1 Feb 2025 4:22 PM IST
ఇది భారతదేశ కలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోదీ
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
By Medi Samrat Published on 1 Feb 2025 3:48 PM IST
కుంభమేళాకు వెళ్లడం ఇక సులభం.. ఫ్లైట్‌లు పెంచి ఛార్జీలు తగ్గించిన సంస్థలు
ప్రయాగ్‌రాజ్‌కి విమాన ఛార్జీలు స్థిరంగా ఉన్నాయని, మహాకుంభం కోసం ఈ మార్గంలో విమానాల సంఖ్యను 900కు పెంచామని ఇండిగో ఎయిర్‌లైన్స్ గురువారం తెలిపింది.
By Medi Samrat Published on 31 Jan 2025 7:33 AM IST
స్వలింగ సంపర్కుల వలె నటించి రమ్మంటారు.. వెళ్లగానే..
LGBTQ+ కమ్యూనిటీకి సంబంధించిన అతిపెద్ద డేటింగ్ యాప్ Grindr ను ఉపయోగించి ఆయా వ్యక్తులను ఓ ప్రాంతానికి రమ్మని చెప్పి, అక్కడకు రాగానే దోపిడీ చేస్తున్న...
By Medi Samrat Published on 28 Jan 2025 4:59 PM IST
వక్ఫ్ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం.. ప్రతిపక్షాలకు షాక్..!
వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీసీ సమావేశం నేటితో ముగిసింది.
By Medi Samrat Published on 27 Jan 2025 2:47 PM IST
'నీ కూతుళ్ల గురించి పట్టించుకోని నువ్వు ఎలాంటి మనిషివి'.?.. ఆ తండ్రిపై 'సుప్రీం' సీరియస్
వరకట్న వేధింపుల కేసులో దోషిగా తేలిన జార్ఖండ్‌లోని హజారీబాగ్‌కు చెందిన యోగేశ్వర్ సాహో అనే వ్యక్తి పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు శుక్రవారం...
By Medi Samrat Published on 25 Jan 2025 9:28 AM IST
ఉత్తరకాశీలో వరుసగా రెండో రోజు భూప్రకంపలు.. భయాందోళనలో ప్రజలు
ఉత్తరకాశీలో మళ్లీ భూమి కంపించింది. శనివారం ఉదయం 5:48 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది.
By Medi Samrat Published on 25 Jan 2025 8:59 AM IST
అసదుద్దీన్ ఒవైసీ సస్పెండ్
వక్ఫ్ సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)లోని విపక్ష సభ్యులందరినీ జనవరి 24, శుక్రవారం నాడు సస్పెండ్ చేశారు.
By Medi Samrat Published on 24 Jan 2025 9:24 PM IST
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో వరుస పేలుళ్లు.. 8 మంది ఉద్యోగులు దుర్మరణం
మహారాష్ట్రలోని భండారాలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుళ్ల ఘటన వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 24 Jan 2025 2:45 PM IST











