You Searched For "NationalNews"
హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటా.. నాయకత్వ మార్పుపై సిద్ధరామయ్య
కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీఎం పదవి నుండి తనను తప్పించనున్నారని వస్తున్న ఊహాగానాలపై స్పందించారు
By Medi Samrat Published on 3 Sept 2024 5:05 PM IST
మద్యపాన నిషేధం కాదు.. డ్యాన్స్ బార్లు మాత్రమే బంద్ చేస్తున్నాం
గుజరాత్, బీహార్‌లో సమస్యల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించే ఆలోచన మా ప్రభుత్వానికి లేదని ఒడిశా న్యాయ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్...
By Medi Samrat Published on 2 Sept 2024 3:23 PM IST
ఆ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మరీ ఇంత దారుణమా.. మంత్రులకూ జీతాలు లేనట్లే..!
హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంది. జీతాలకు కూడా డబ్బులు లేకపోవడంతో.. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని రాష్ట్ర...
By Medi Samrat Published on 29 Aug 2024 7:46 PM IST
జేఎంఎంకు మాజీ సీఎం చంపాయ్ సోరెన్ రాజీనామా.. బీజేపీలో చేరికకు ముహుర్తం ఫిక్స్
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ బుధవారం న్యూఢిల్లీ నుంచి నేరుగా రాజధాని రాంచీకి చేరుకున్నారు
By Medi Samrat Published on 28 Aug 2024 8:48 PM IST
దేశంలో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు.. కొత్త నివేదిక ఏం చెబుతుందంటే..
భారతదేశంలో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల సంఘటనలకు సంబంధించి ఆందోళనకరమైన పోకడలను కొత్త నివేదిక హైలైట్ చేసింది.
By Medi Samrat Published on 28 Aug 2024 6:51 PM IST
'ఇక చాలు'.. కోల్‌కతా అత్యాచార ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం
కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం-హత్య కేసుపై దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొదటిసారిగా స్పందిస్తూ.. తన బాధను...
By Medi Samrat Published on 28 Aug 2024 3:46 PM IST
Jaggareddy : జడ్జి చెప్పాల్సిన జడ్జ్మెంట్ బీఆర్ఎస్ చెప్పింది
జడ్జి బెయిల్ ఆర్థర్ ఇవ్వకముందే.. మూడు రోజులుగా కేటీఆర్, బీఆర్ఎస్ సోషల్ మీడియా హడావుడి చేస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు
By Medi Samrat Published on 27 Aug 2024 7:30 PM IST
FactCheck : ఆ స్పానిష్ నటి రాహుల్ గాంధీ భార్య అంటూ ప్రచారం
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ అవివాహితుడు అని అబద్ధం చెబుతున్నారని.. ఒక మహిళతో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పోజులిచ్చినట్లు చూపుతున్న...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Aug 2024 8:30 PM IST
Kolkata Doctor Case : ఆ దారుణం జరిగిన రాత్రి మరో మహిళను కూడా వేధించాడు
కోల్‌కతాలోని ఆర్జి కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు విచారణలో నేరం అంగీకరించినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి
By Medi Samrat Published on 26 Aug 2024 7:18 PM IST
హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. చూస్తుండగానే 'డ్రైవర్-క్లీనర్' సజీవ దహనం
రాజస్థాన్‌లోని జైపూర్-అజ్మీర్ హైవేపై సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో మూడు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారు.
By Medi Samrat Published on 26 Aug 2024 2:30 PM IST
జిమ్‌లో వర్కౌట్ చేస్తూ 19 ఏళ్ల ఎంబీబీఎస్ స్టూడెంట్ గుండెపోటుతో మృతి
జామ్‌నగర్‌కు చెందిన 19 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థి జిమ్‌లో వ్యాయామం చేస్తూ ఉండగా గుండెపోటుతో మృతి చెందాడు
By Medi Samrat Published on 22 Aug 2024 6:00 PM IST
లోయలో పడ్డ స్కూల్ బస్.. ఆరుగురు మృతి
లడఖ్‌లోని లేహ్ జిల్లాలోని దుర్బుక్ సమీపంలో గురువారం పాఠశాల బస్సు రోడ్డుపై నుండి జారి లోయలో పడటంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు
By Medi Samrat Published on 22 Aug 2024 4:10 PM IST