You Searched For "NationalNews"
అమరావతి రైల్వే లైన్ కు కేంద్రం ఆమోదం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కీలకమైన రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది
By Medi Samrat Published on 24 Oct 2024 4:11 PM IST
కోర్టులో పేలిన గ్రెనేడ్.. పోలీసుకు గాయాలు
జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని కోర్టులోని సాక్ష్యాధారాల గదిలో జరిగిన పేలుడులో ఓ పోలీసు గాయపడ్డాడు
By Medi Samrat Published on 24 Oct 2024 4:02 PM IST
నామినేషన్ దాఖలు చేసిన ప్రియాంక గాంధీ
వయనాడ్ ఉప ఎన్నికకు ప్రియాంక గాంధీ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు.
By Medi Samrat Published on 23 Oct 2024 2:13 PM IST
కొత్తగా పెళ్లి చేసుకునే జంటలు 16 మంది పిల్లల్ని కనాలి: ఎంకే స్టాలిన్
దక్షిణ భారతదేశంలో యువత జనాభా తగ్గిపోవడంపై సీఎం చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు
By Medi Samrat Published on 21 Oct 2024 3:57 PM IST
పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్
అస్సాంలోని డిబ్లాంగ్ స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 8 కోచ్‌లు దిబాలాంగ్ వద్ద పట్టాలు తప్పాయి
By Medi Samrat Published on 17 Oct 2024 7:44 PM IST
దుర్గాపూజ ఊరేగింపు సందర్భంగా హింస.. నిందితుల ఎన్ కౌంటర్
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో దుర్గాపూజ ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసాకాండలో ఇద్దరు నిందితులను ఎన్కౌంటర్లో కాల్చినట్లు పోలీసులు తెలిపారు
By Medi Samrat Published on 17 Oct 2024 5:50 PM IST
సీఈసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ హెలికాప్టర్ ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లాలోని మున్సియారీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది
By Medi Samrat Published on 16 Oct 2024 3:37 PM IST
ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్‌ను ప్రకటించిన సీఎం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే భారీ ప్రకటన చేశారు
By Medi Samrat Published on 15 Oct 2024 9:15 PM IST
FactCheck : 2024లో ఉత్తరాఖండ్‌లో ముస్లిం జనాభా 16% పెరిగినట్లు ఆధారాలు లేవు
ఉత్తరాఖండ్‌లో ముస్లిం జనాభా గత కొన్ని సంవత్సరాలలో గణనీయంగా పెరిగిందని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు తెలిపారు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Oct 2024 8:25 PM IST
ఈవీఎం బ్యాటరీ గురించి ఎన్నికల సంఘం చెబుతోంది ఇదే.!
కాలిక్యులేటర్లకు ఉండే బ్యాటరీ ఈవీఎంలకు కూడా ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది
By Medi Samrat Published on 15 Oct 2024 7:53 PM IST
మరో నాలుగు విమానాలకు బాంబు బెదిరింపులు..!
దేశంలోని నాలుగు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియా సైట్ ఎక్స్ నుంచి ఈ బెదిరింపు వచ్చింది
By Medi Samrat Published on 15 Oct 2024 7:30 PM IST
ఈ విషయంలో రాజకీయాలు చేయడం సమంజసం కాదు : సీఎం రేవంత్
దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో ఎక్కడా రాజీ పడబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు
By Medi Samrat Published on 15 Oct 2024 6:38 PM IST