You Searched For "NationalNews"
పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్
అస్సాంలోని డిబ్లాంగ్ స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 8 కోచ్‌లు దిబాలాంగ్ వద్ద పట్టాలు తప్పాయి
By Medi Samrat Published on 17 Oct 2024 7:44 PM IST
దుర్గాపూజ ఊరేగింపు సందర్భంగా హింస.. నిందితుల ఎన్ కౌంటర్
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో దుర్గాపూజ ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసాకాండలో ఇద్దరు నిందితులను ఎన్‌కౌంటర్‌లో కాల్చినట్లు పోలీసులు తెలిపారు
By Medi Samrat Published on 17 Oct 2024 5:50 PM IST
సీఈసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ హెలికాప్టర్ ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లాలోని మున్సియారీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది
By Medi Samrat Published on 16 Oct 2024 3:37 PM IST
ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్‌ను ప్రకటించిన సీఎం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే భారీ ప్రకటన చేశారు
By Medi Samrat Published on 15 Oct 2024 9:15 PM IST
FactCheck : 2024లో ఉత్తరాఖండ్‌లో ముస్లిం జనాభా 16% పెరిగినట్లు ఆధారాలు లేవు
ఉత్తరాఖండ్‌లో ముస్లిం జనాభా గత కొన్ని సంవత్సరాలలో గణనీయంగా పెరిగిందని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు తెలిపారు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Oct 2024 8:25 PM IST
ఈవీఎం బ్యాటరీ గురించి ఎన్నికల సంఘం చెబుతోంది ఇదే.!
కాలిక్యులేటర్‌లకు ఉండే బ్యాటరీ ఈవీఎంలకు కూడా ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది
By Medi Samrat Published on 15 Oct 2024 7:53 PM IST
మరో నాలుగు విమానాలకు బాంబు బెదిరింపులు..!
దేశంలోని నాలుగు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియా సైట్ ఎక్స్ నుంచి ఈ బెదిరింపు వచ్చింది
By Medi Samrat Published on 15 Oct 2024 7:30 PM IST
ఈ విషయంలో రాజకీయాలు చేయడం సమంజసం కాదు : సీఎం రేవంత్
దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో ఎక్కడా రాజీ పడబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు
By Medi Samrat Published on 15 Oct 2024 6:38 PM IST
ఆ ఒక్క నియోజకవర్గం మినహా తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న ఉప ఎన్నికలు
ఉత్తరప్రదేశ్‌లోని 10 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది.
By Medi Samrat Published on 15 Oct 2024 4:47 PM IST
అక్కడ ప్లాప్.. అందుకే ప్లాన్-Bతో సిద్ధమవుతోన్న కేజ్రీవాల్
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వ్యూహం మార్చనుంది.
By Medi Samrat Published on 15 Oct 2024 3:10 PM IST
నేటి నుంచి జనవరి 1 వరకు బాణాసంచా కొనుగోలు, అమ్మకాలపై నిషేధం
ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డిపీసీసీ) నేటి నుండి అంటే అక్టోబర్ 14 నుండి జనవరి 1 వరకు రాజధానిలో బాణాసంచా కొనుగోలు, అమ్మకాలపై పూర్తి నిషేధం...
By Medi Samrat Published on 14 Oct 2024 7:01 PM IST
ఎయిర్ ఇండియా ఫ్లైట్‌కే కాదు.. రెండు ఇండిగో విమానాలకు కూడా బాంబు బెదిరింపులు
ముంబై విమానాశ్రయంలో ఈరోజు ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి
By Medi Samrat Published on 14 Oct 2024 3:40 PM IST