You Searched For "National News"
రైతులకు గుడ్‌న్యూస్.. పెరగనున్న పీఎం కిసాన్?
ఈ ఏడాది మేలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి ముందు ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేయనుంది.
By అంజి Published on 10 Jan 2024 7:16 AM IST
'జోడో న్యాయ్ యాత్ర'.. ఆ రాష్ట్రంలోనే అత్యధిక రోజులు
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' జనవరి 14న ఇంఫాల్ నుండి ప్రారంభం కానుంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Jan 2024 9:00 AM IST
టార్గెట్ 2024.. బీజేపీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశం
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సాధ్యమైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలని బీజేపీ రాష్ట్ర నేతలకు ఆ పార్టీ అధిష్టానం దిశానిర్దేశం చేసింది.
By అంజి Published on 24 Dec 2023 9:14 AM IST
కేంద్ర మంత్రి అలా అనడం దారుణం: కవిత
మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇవ్వాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యతిరేకించడంపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
By అంజి Published on 15 Dec 2023 11:04 AM IST
మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ మంగూభాయ్ సి.పటేల్.. మోహన్ యాదవ్‌తో ప్రమాణస్వీకారం చేయించారు.
By అంజి Published on 13 Dec 2023 12:28 PM IST
ఫింగర్‌ప్రింట్స్ లేకుండానే ఆధార్ జారీ.. కేంద్రం ఆదేశం
ఆధార్‌కు అర్హత ఉన్న వ్యక్తి వేలిముద్రలు అందుబాటులో లేకుంటే ఇప్పుడు ఐరిస్ స్కాన్‌ని ఉపయోగించి నమోదు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
By అంజి Published on 10 Dec 2023 10:27 AM IST
రేవంత్ 'డీఎన్‌ఏ' వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేత, ఆ పార్టీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ గురువారం కాంగ్రెస్ పై...
By అంజి Published on 7 Dec 2023 6:42 PM IST
'13వ తేదీన భారత పార్లమెంట్‌పై దాడి చేస్తా'.. ఉగ్రవాది బెదిరింపు
ఖలిస్తానీ టెర్రరిస్ట్, నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఒక వీడియోను విడుదల చేసాడు.
By అంజి Published on 6 Dec 2023 12:26 PM IST
మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
మిజోరం రాష్ట్రంలోని మొత్తం 11 జిల్లాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది.
By అంజి Published on 4 Dec 2023 8:45 AM IST
12 రాష్ట్రాల్లో బీజేపీ సొంత పాలన.. 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్
మధ్యప్రదేశ్‌ను నిలుపుకోవడం ద్వారా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో విజయం సాధించడం ద్వారా, బిజెపి ఇప్పుడు దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది
By అంజి Published on 4 Dec 2023 8:26 AM IST
చైనాలో శ్వాసకోశ వ్యాధి విజృంభణ.. కేంద్రం ఆదేశాలతో రాష్ట్రాలు అప్రమత్తం
చైనాలో శ్వాసకోశ వ్యాధులు, ముఖ్యంగా పిల్లలలో పెరుగుతున్న దృష్ట్యా సంసిద్ధతను సమీక్షించాలని కేంద్రం ఆదేశించిన రాష్ట్రాలు తమ ఆరోగ్య సదుపాయాలను అప్రమత్తం...
By అంజి Published on 29 Nov 2023 10:45 AM IST
జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. అమరులైన నలుగురు జవాన్లు.. ఉగ్రవాది హతం
జమ్మూ కాశ్మీర్‌లోని సరిహద్దు జిల్లా రాజౌరీలోని కలకోట్ తహసీల్‌లోని ధర్మసల్ గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఆర్మీ సిబ్బంది, ఒక ఉగ్రవాది మరణించారు.
By అంజి Published on 23 Nov 2023 6:43 AM IST











