You Searched For "National News"

earthquakes, India, Delhi, Patna, National news
ఉత్తర భారతంలో భారీ భూప్రకంపనలు.. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 7.1గా నమోదు

ఉత్తర భారత దేశాన్ని భూకంపం వణికించింది. ఢిల్లీ, పాట్నా, బెంగాల్‌తో పాటు ఉత్తరాదిలోని కొన్ని జిల్లాల్లో ప్రకంపనలు ప్రజలను భయపెట్టాయి.

By అంజి  Published on 7 Jan 2025 8:19 AM IST


Singer Abhijeet Bhattacharya, Mahatma Gandhi, Pakistan, National news
'మహాత్మా గాంధీ పాకిస్తాన్‌ జాతిపిత'.. సింగర్‌ అభిజీత్‌ భట్టాచార్యకు నోటీసు

మహాత్మా గాంధీని పాకిస్థాన్‌కు 'ఫాదర్ ఆఫ్ ది నేషన్' అని పిలిచినందుకు గాయకుడు అభిజీత్ భట్టాచార్యకు న్యాయవాది లీగల్ నోటీసు పంపారు.

By అంజి  Published on 5 Jan 2025 7:35 AM IST


Vande Bharat Sleeper Train, Testing, National news, Railway Department
Video: వందే భారత్‌ స్లీపర్‌.. ట్రయల్‌ రన్‌ సక్సెస్‌

దేశంలోనే తొలి వందేభారత్‌ స్లీపర్‌ను మూడో రోజు విజయవంతంగా పరీక్షించారు. ఇది రాజస్థాన్‌లోని కోటా - లాబాన్‌ మధ్య గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడిచింది.

By అంజి  Published on 3 Jan 2025 10:36 AM IST


Toxic waste, Union Carbide factory, Bhopal gas tragedy, National news
భోపాల్‌ విషాదం: 40 ఏళ్ల తర్వాత కఠిన ప్రక్రియతో విష వ్యర్థాల అంతం

భోపాల్‌ యూనియన్‌ కార్బైడ్‌ ఫ్యాక్టరీలో పడి ఉన్న 40 ఏళ్ల నాటి 337 టన్నుల ప్రమాదకర వ్యర్థాలను 250 కిలోమీటర్ల దూరంలోని ధార్ జిల్లాలోని పీథమ్‌పూర్‌కు...

By అంజి  Published on 2 Jan 2025 11:33 AM IST


PM Kisan, Investment Assistance, National news, Central Govt
రైతులకు రూ.10,000.. అసలు అప్‌డేట్‌ ఇదే!

వ్యవసాయంపై కేంద్ర కేబినెట్‌ నిన్న చర్చించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పీఎం కిసాన్‌ పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం పెంచినట్టు ప్రచారం జరిగింది.

By అంజి  Published on 2 Jan 2025 6:37 AM IST


Tamil Nadu, BJP state president, K Annamalai, National news
Video: కొరడాతో కొట్టుకున్న బీజేపీ రాష్ట్ర చీఫ్‌

తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై నిన్నటి విలేకరుల సమావేశంలో చేసిన తాను చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు

By అంజి  Published on 27 Dec 2024 12:05 PM IST


Former Prime Minister, Manmohan Singh, economic reforms, National news
మాటలు తక్కువ.. పని ఎక్కువ.. కీలక సంస్కరణలకు పునాది వేసిన మన్మోహన్‌

ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉన్న మన్మోహన్‌కు రాజకీయాలు పరిచయం చేసింది పీవీ నరసింహారావు అనే చెప్పాలి.

By అంజి  Published on 27 Dec 2024 6:51 AM IST


Former Prime Minister, Manmohan Singh passed away, National news, india
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కన్నుమూత

భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (92) కన్నుమూశారు. నిన్న సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు.

By అంజి  Published on 27 Dec 2024 6:39 AM IST


Central Govt, unregulated loan apps, penalty, jail, National news
లోన్‌ యాప్‌లు, వడ్డీ వ్యాపారులకు కేంద్రం షాక్‌.. రూ.1 కోటి జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్ష!

లోన్‌ యాప్‌ల వేధింపుల కారణంగా ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వాటిని కట్టడి చేసేందుకు కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకురానుంది.

By అంజి  Published on 22 Dec 2024 7:45 AM IST


Former Haryana Chief Minister, Om Prakash Chautala, INLD, National news
విషాదం.. మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత

ఇండియన్ నేషనల్ లోక్ దళ్ చీఫ్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా శుక్రవారం (డిసెంబర్ 20) మరణించారు.

By అంజి  Published on 20 Dec 2024 1:00 PM IST


One Nation One Election bill, Lok Sabha, National news
నేడు లోక్‌సభ ముందుకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు

బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. 'ఒక దేశం ఒకే ఎన్నికల' బిల్లును ఈరోజు డిసెంబర్ 17న లోక్‌సభలో ప్రవేశపెట్టనుందని ప్రభుత్వ ప్రకటన తెలిపింది.

By అంజి  Published on 17 Dec 2024 7:58 AM IST


2024 Elections, states elections, Political parties, National news
2024 Elections: ఎన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి.. ఏయే పార్టీలు గెలిచాయంటే?

మరికొన్ని రోజుల్లో న్యూ ఇయర్‌ రాబోతోంది. 2024 సంవత్సరానికి ఎండ్‌ కార్డ్‌ పడబోతోంది. త్వరలోనే న్యూ ఇయర్‌ 2025లో అడుగుపెట్టబోతున్నాం.

By అంజి  Published on 12 Dec 2024 12:36 PM IST


Share it