You Searched For "National News"

National news, rajasthan, kota, minister madan dilwar
కోటాలో సూసైడ్స్‌కు లవ్ అఫైర్సే కారణం.. రాజస్థాన్ మంత్రి వివాదాస్పద కామెంట్స్

రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల సూసైడ్స్‌కు లవ్ అఫైర్స్ కారణమని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మదన్ దిల్వార్ వివాదాస్పద కామెంట్స్ చేశారు.

By Knakam Karthik  Published on 19 Jan 2025 8:06 AM IST


National News, Entertainment, Bollywood News, Saif Ali Khan, Urvashi Rautela post
సైఫ్ సర్ సారీ.. ఊర్వశీ రౌతేలా పోస్ట్

దుండగుడి దాడిలో గాయపడి చికిత్స పొందుతోన్న సైఫ్ అలీ ఖాన్‌కు బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా సారీ చెప్పారు.

By Knakam Karthik  Published on 18 Jan 2025 11:41 AM IST


NATIONAL NEWS, SPORTS, KHEL RATNA AWARDS, DEEPTHI JIVANJI, MANU BHAKAR, GUKESH
దీప్తి జివాంజికి అర్జున అవార్డు.. రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా ఖేల్ రత్న పురస్కారాలు

భారత అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్‌ ఖేల్‌ రత్నను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో అవార్డుల ప్రదానోత్సవ...

By Knakam Karthik  Published on 17 Jan 2025 2:05 PM IST


NATIONAL NEWS, CENTRAL GOVERNMENT, CENRAL GOVT EMPLOYEES, ISRO, CABINET DECISIONS
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, ఇస్రోలో మరో లాంచ్ ప్యాడ్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలివే

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 8వ వేతన సంఘం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

By Knakam Karthik  Published on 16 Jan 2025 4:04 PM IST


NATIONAL NEWS, DELHI ASSEMBLY ELECTIONS, KEJRIVAL, MODI, CM REVANTH, BJP, CONGRESS, AAP
అసలు పార్ట్‌నర్‌ను ఓడించేందుకే ఢిల్లీకి వచ్చా.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

అవినీతిని నిర్మూలిస్తే హామీలు నెరవేర్చవచ్చని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున రెండు...

By Knakam Karthik  Published on 16 Jan 2025 2:47 PM IST


NATIONAL NEWS, UTTARPRADESH, PRAYAGRAJ, MAHA KUMBH MELA, DEVOTEES, DEVOTIONAL
3 రోజుల్లోనే కుంభమేళాలో 6 కోట్ల మంది పుణ్యస్నానాలు..

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణీ సంగమంలో స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి...

By Knakam Karthik  Published on 16 Jan 2025 12:53 PM IST


IMD, weather,  Indian Metrological Department, National news
వాతావరణాన్ని కచ్చితంగా అంచనా వేసే.. ఐఎండీకి నేటితో 150 ఏళ్లు

భారత వాతావరణ విభాగం (ఇండియన్ మెట్రలాజికల్‌ డిపార్ట్‌మెంట్‌) నేడు 150వ వార్షికోత్సవం జరుపుకుంటోంది.

By అంజి  Published on 15 Jan 2025 9:15 AM IST


NATIONAL NEWS, GUJARAT, AHMEDABAD, CARDIAC ARREST, GIRL STUDENT DIED
8 ఏళ్ల విద్యార్థినికి హార్ట్ ఎటాక్.. సీసీటీవీలో రికార్డ్

ఎనిమిదేళ్ల చిన్నారి గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయింది. స్కూల్‌లోని క్లాస్ రూమ్‌లోకి వెళ్తూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. ఈ విషాద ఘటన గుజరాత్‌లోని...

By Knakam Karthik  Published on 11 Jan 2025 1:40 PM IST


NATIONAL NEWS, KERALA, CHILD ABUSED, HARRASMENT, KERALA POLICE
మైనర్‌గా ఉన్నప్పుడు 64 మంది అత్యాచారం, కేరళలో పోలీసులకు యువతి ఫిర్యాదు

కేరళలో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. తనపై గత ఐదేళ్లలో 64 మందికి పైగా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

By Knakam Karthik  Published on 11 Jan 2025 1:08 PM IST


NATIONAL NEWS, CRIME NEWS, UTTAR PRADESH
మిస్డ్ కాల్‌తో స్నేహం.. ఆపై కేఫ్‌లో అత్యాచారం.. అసభ్యకరమైన వీడియో తీసి..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అగ్రాలోని ఆవాస్ వికాస్ కాలనీలో కేఫ్ నిర్వాహకుడు బాలికకు మత్తు మందు కలిపిన శీతల పానీయం ఇచ్చి అత్యాచారం చేశాడు.

By Knakam Karthik  Published on 11 Jan 2025 9:09 AM IST


Supreme Court, same-sex marriage, National news
స్వలింగ వివాహానికి చట్టబద్ధతపై తీర్పు.. పునఃపరిశీలనకు సుప్రీంకోర్టు నిరాకరణ

భారతదేశంలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపును తిరస్కరిస్తూ తీసుకున్న మైలురాయి నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లను స్వీకరించేందుకు...

By అంజి  Published on 10 Jan 2025 8:37 AM IST


V Narayanan, New ISRO Chief, S Somanath, National news
ఇస్రో కొత్త చైర్మన్‌గా వి.నారాయణన్‌

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్త చైర్మన్‌గా డా.వి. నారాయణన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఇస్రో అధికారిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

By అంజి  Published on 8 Jan 2025 7:02 AM IST


Share it