You Searched For "National News"
కొత్త ఐటీ బిల్లుకు కేబినెట్ ఆమోదం.. పన్ను చట్టాల సరళీకృతమే లక్ష్యంగా..
శుక్రవారం కేంద్ర మంత్రివర్గం కొత్త ఆదాయపు పన్ను బిల్లును ఆమోదించింది, దీనిని సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
By అంజి Published on 8 Feb 2025 7:19 AM IST
ఆ ఓట్లే బీజేపీని గెలిపించాయి, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు.
By Knakam Karthik Published on 7 Feb 2025 2:30 PM IST
ఆ కేసుతో నాకు సంబంధం లేదు..అరెస్ట్ వారెంట్‌పై సోనూసూద్ ట్వీట్
తనపై లూథియానా కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌పై బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఎక్స్ వేదికగా రెస్పాండ్ అయ్యారు.
By Knakam Karthik Published on 7 Feb 2025 1:31 PM IST
ముడా స్కామ్.. సీఎం సిద్ధరామయ్యకు స్వల్ప ఊరట
మూడా స్కామ్‌లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు స్వల్ప ఊరట లభించింది.
By Knakam Karthik Published on 7 Feb 2025 1:15 PM IST
రైలులో దారుణం.. గర్భిణీపై ఇద్దరు లైంగిక దాడి.. కేకలు వేయడంతో..
తమిళనాడులో ఘోరం జరిగింది. రైలులో ప్రయాణిస్తున్న నాలుగు నెలల గర్భవతి అయిన మహిళపై లైంగిక దాడి జరిగింది.
By Knakam Karthik Published on 7 Feb 2025 1:03 PM IST
అమెరికా నుంచి భారత్ చేరుకున్న వలసదారులు.. వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?
అమెరికా నుంచి భారత్ చేరుకున్న వలసదారులు.. వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?
By అంజి Published on 7 Feb 2025 9:15 AM IST
బావిలో పడిన భర్తను కాపాడేందుకు భార్య సాహసం..అవాక్కైన ఫైర్ సిబ్బంది
కేరళలో ఓ మహిళ తన భర్త ప్రాణాలు రక్షించుకునేందుకు అడ్వెంచర్ చేసింది.
By Knakam Karthik Published on 6 Feb 2025 8:38 AM IST
హైస్కూల్ విద్యార్థినిపై ముగ్గురు టీచర్లు గ్యాంగ్ రేప్..తమిళనాడులో ఘటన
హైస్కూల్ విద్యార్థినిపై ముగ్గురు టీచర్లు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 6 Feb 2025 7:46 AM IST
అమృత్‌సర్‌లో ల్యాండయిన యూఎస్ అక్రమ వలసదారుల విమానం
టెక్సాస్ నుంచి భారత వలసదారులతో బయలుదేరిన అమెరికా మిలటరీకి చెందిన సీ-17 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ పంజాబ్‌లోని అమృత్ సర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు...
By Knakam Karthik Published on 5 Feb 2025 5:14 PM IST
మహాకుంభ మేళాలో ప్రధాని మోడీ పుణ్యస్నానం
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం కుంభమేళాలో ప్రధాని మోడీ పాల్గొన్నారు.
By Knakam Karthik Published on 5 Feb 2025 12:10 PM IST
మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అన్ని ఆఫీసుల్లో మరాఠీ తప్పనిసరి
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులంతా తప్పనిసరిగా మరాఠీలోనే మాట్లాడాలని ఆదేశాలు జారీ చేసింది.
By అంజి Published on 4 Feb 2025 7:25 AM IST
ముంబై ఎయిర్‌పోర్టులో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్..పొట్టలో దాచి మరీ స్మగ్లింగ్
దేశ ఆర్థిక రాజధాని ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. వజ్రాలు, బంగారంతో పాటు ఫారిన్ గంజాయిని అధికారులు పట్టుకున్నారు.
By Knakam Karthik Published on 3 Feb 2025 11:42 AM IST











