You Searched For "National News"
దేశంలో జనాభా, కుల గణనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
దేశ వ్యాప్త జనగణనపై కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 4 Jun 2025 6:50 PM IST
ఆర్సీబీ విక్టరీ పరేడ్‌లో తొక్కిసలాట..8 మంది మృతి
బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 4 Jun 2025 6:15 PM IST
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ప్రకటన..ఎప్పటి నుంచి అంటే?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు అధికారికంగా వెలువడ్డాయి.
By Knakam Karthik Published on 4 Jun 2025 2:53 PM IST
కన్నడ భాషపై వ్యాఖ్యలు..కమల్‌హాసన్‌పై కర్ణాటక హైకోర్టు సీరియస్
కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందని వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు, పొలిటీషియన్ కమల్ హాసన్‌పై కర్ణాటక హైకోర్టు సీరియస్ అయింది.
By Knakam Karthik Published on 3 Jun 2025 2:36 PM IST
ఆ రాష్ట్రంలో 1వ తరగతి నుంచే బేసిక్ మిలిటరీ ట్రెయినింగ్
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 3 Jun 2025 12:46 PM IST
కోవిడ్-19 కన్నా తీవ్రమైనది “అసత్య ప్రచారం”: వైద్య నిపుణుల హెచ్చరిక
దేశంలో కోవిడ్-19 కేసులు మరోసారి పెరుగుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనిప్రజారోగ్య నిపుణులు స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 3 Jun 2025 10:51 AM IST
వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం.. పోర్టల్‌ను ప్రారంభించనున్న కేంద్రం
దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల మెరుగైన నిర్వహణ, పారదర్శకతను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జూన్ 6న 'ఉమీద్' పోర్టల్‌ను ప్రారంభించనుందని వర్గాలు...
By అంజి Published on 3 Jun 2025 7:00 AM IST
వాకీటాకీల అమ్మకాలపై కేంద్రం ఆంక్షలు
రేడియో పరికరాలు, వాకీటాకీల అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గైడ్‌లైన్స్ జారీ చేసింది.
By అంజి Published on 1 Jun 2025 12:15 PM IST
నిమిషాల్లో పాక్ వైమానిక స్థావరాలు నేలమట్టం చేశాం..ఇదే భారత్ బలం: మోడీ
పహల్గామ్ ఉగ్రదాడి మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇచ్చిన హామీ నెరవేర్చామని ప్రధాని మోడీ అన్నారు.
By Knakam Karthik Published on 30 May 2025 1:30 PM IST
పంజాబ్‌లో ఘోర ప్రమాదం..ఐదుగురు వలస కార్మికులు మృతి
పంజాబ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 30 May 2025 11:21 AM IST
కమల్‌హాసన్‌కు కన్నడ చరిత్ర గురించి తెలియదు: కర్ణాటక సీఎం
కన్నడ తమిళం నుంచి పుట్టిందని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా విమర్శించారు.
By Knakam Karthik Published on 28 May 2025 3:00 PM IST
21 మంది న్యాయమూర్తుల బదిలీలకు సుప్రీం సిఫార్సు
దేశంలోని వివిధ హైకోర్టులలో 21 మంది న్యాయమూర్తులను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
By అంజి Published on 28 May 2025 10:06 AM IST