You Searched For "National News"
ఢిల్లీలో షాకింగ్ ఘటన..నిలిపి ఉంచిన కారులో 3 మృతదేహాలు
దేశ రాజధాని ఢిల్లీలో విషాద ఘటన చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 8 Feb 2026 9:30 PM IST
ప్రతిపక్షాల నిరసనల మధ్య లోక్‌సభ సోమవారానికి వాయిదా
భారత్-చైనా వివాదంపై మాజీ ఆర్మీ చీఫ్ జ్ఞాపకాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభ గందరగోళాన్ని ఎదుర్కొంది.
By Knakam Karthik Published on 6 Feb 2026 3:39 PM IST
బెంగళూరు సమీపంలో టూరిస్ట్ బస్సులో మంటలు..స్పాట్‌లో 30 మంది
కర్ణాటకలోని తుమకూరు-బెంగళూరు జాతీయ రహదారి-48పై శుక్రవారం తెల్లవారుజామున 2.40 గంటల ప్రాంతంలో ఒక ప్రైవేట్ బస్సు మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది
By Knakam Karthik Published on 6 Feb 2026 2:05 PM IST
పంజాబ్‌లో దారుణం..నడిరోడ్డుపై ఆప్ నేత కాల్చివేత
పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు లక్కీ ఒబెరాయ్ దారుణ హత్యకు గురయ్యారు.
By Knakam Karthik Published on 6 Feb 2026 12:09 PM IST
బ్రిటిష్ లెగసీకి చెక్..దేశ వ్యాప్తంగా రోడ్లు, బిల్డింగుల పేర్లు మార్చిన భారత సైన్యం
దేశవ్యాప్తంగా బ్రిటిష్ కాలం నాటి పేర్లను కలిగి ఉన్న 246 రోడ్లు, భవనాల పేర్లను భారత సైన్యం మార్చింది.
By Knakam Karthik Published on 6 Feb 2026 11:46 AM IST
రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఇది తప్పనిసరి
వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పథకాలను అర్హులైన రైతులకే అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 'ఫార్మర్ రిజిస్ట్రీ' తీసుకొచ్చింది.
By అంజి Published on 6 Feb 2026 8:03 AM IST
AI ఎఫెక్ట్..జాబ్ కోల్పోయిన శశిథరూర్ కుమారుడు
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కుమారుడు ఇషాన్ థరూర్ ఉద్యోగాన్ని కోల్పోయారు
By Knakam Karthik Published on 5 Feb 2026 10:40 AM IST
ఇండిగోకు సీసీఐ షాక్..విమానాల రద్దుపై దర్యాప్తునకు ఆదేశం
వేల విమానాలను రద్దు చేసిన రెండు నెలల తర్వాత, అన్యాయమైన వ్యాపార పద్ధతుల ఆరోపణలపై ఇండిగోపై వివరణాత్మక దర్యాప్తుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI)...
By Knakam Karthik Published on 5 Feb 2026 8:30 AM IST
ప్రయాణికులకు గుడ్‌న్యూస్..నేటి నుంచే అందుబాటులోకి 'భారత్ ట్యాక్సీ' సేవలు
జీరో సర్వీస్ ఛార్జీలతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భారత్ ట్యాక్సీ సేవలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి.
By Knakam Karthik Published on 5 Feb 2026 7:27 AM IST
UPSC, SSC అభ్యర్థులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం
యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకింగ్ రంగాల ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది
By Knakam Karthik Published on 5 Feb 2026 7:06 AM IST
మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ గెజిట్ విడుదల
మణిపూర్‌లో గత ఏడాది కాలంగా కొనసాగిన రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం బుధవారం రోజు రద్దు చేసింది
By Knakam Karthik Published on 4 Feb 2026 5:20 PM IST
ప్రధాని మోదీ కాంప్రమైజ్ అయ్యారు..పార్లమెంట్ ఎదుట సస్పెండెడ్ ఎంపీల నిరసన
ప్రధాని మోదీ కాంప్రమైజ్ అయ్యారనే పోస్టర్‌తో పార్లమెంట్ ఎదుట సస్పెండెడ్ ఎంపీలు నిరసన తెలిపారు
By Knakam Karthik Published on 4 Feb 2026 12:28 PM IST











