You Searched For "National News"
రూపీ సింబల్ మార్పుపై విమర్శలు.. రూపకర్త ఏమన్నారంటే?
తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం రూపీ సింబల్‌ను మార్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది విభజనవాదానికి దారి తీస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం...
By అంజి Published on 14 March 2025 9:07 AM IST
ఇదే ఫస్ట్ టైమ్, అది కూడా యూట్యూబ్ నుంచే నేర్చుకున్నా..గోల్డ్ స్మగ్లింగ్‌పై నటి స్టేట్‌మెంట్
బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావు విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.
By Knakam Karthik Published on 13 March 2025 9:10 AM IST
నెలకు రూ.5,000.. దరఖాస్తు గడువు పొడిగింపు
పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ దరఖాస్తు గడువు రేపటితో ముగియాల్సి ఉండగా.. ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
By అంజి Published on 12 March 2025 6:52 AM IST
షాకింగ్: షోరూమ్‌లోకి చొరబడి, తలపై గన్ పెట్టి రూ.25 కోట్ల విలువైన గోల్డ్ చోరీ
ప్రముఖ జ్యువెల్లరీ షోరూమ్‌లో ఏకంగా రూ.25 కోట్ల విలువైన సొత్తును దొంగల ముఠా ఎత్తుకెళ్లిపోయారు.
By Knakam Karthik Published on 10 March 2025 9:02 PM IST
అండర్‌గ్రౌండ్ వాటర్ ట్యాంక్ క్లీన్ చేసేందుకు వెళ్లి నలుగురు కార్మికులు మృతి
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర విషాదం జరిగింది.
By Knakam Karthik Published on 9 March 2025 6:17 PM IST
కదులుతున్న రైల్లో నుంచి జారిపడిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
మహారాష్ట్రలోని ముంబై బోరివలి స్టేషన్‌లో ఘోర ప్రమాదం తప్పింది.
By Knakam Karthik Published on 9 March 2025 3:46 PM IST
భారీ శుభవార్త.. త్వరలోనే జీఎస్టీ రేట్లు మరింత తగ్గింపు
త్వరలోనే జీఎస్టీ రేట్లను మరింతగా తగ్గిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
By అంజి Published on 9 March 2025 6:52 AM IST
'ఛావా' మూవీ ప్రభావం..మధ్యప్రదేశ్‌లో అర్ధరాత్రుళ్లు బంగారం కోసం తవ్వకాలు
మొఘల్ కాలం నాటి బంగారం గురించిన పుకార్లు మధ్యప్రదేశ్‌లోని ఒక గ్రామంలో కలకలం రేపాయి.
By Knakam Karthik Published on 8 March 2025 4:28 PM IST
బీజేపీకి బీ టీమ్‌గా పనిచేస్తున్న ఎవరినీ వదలం, సొంత పార్టీ నేతలపై రాహుల్‌గాంధీ సంచలన కామెంట్స్
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 8 March 2025 2:00 PM IST
ప్రజలకు శుభవార్త.. త్వరలో 25,000 కొత్త అందుబాటు ధరల వైద్య దుకాణాలు
మార్చి 31, 2027 నాటికి దేశవ్యాప్తంగా 25,000 జన్ ఔషధి కేంద్రాలను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
By అంజి Published on 8 March 2025 6:59 AM IST
వంద పేజీల బడ్జెట్‌ను చేతితో రాసిన ఛత్తీస్‌గఢ్ ఆర్థికమంత్రి
ఛత్తీస్‌గఢ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా, 100 పేజీల బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి స్వయంగా చేతితో రాశారు.
By Knakam Karthik Published on 4 March 2025 12:26 PM IST
సర్పంచ్ హత్య కేసులో మంత్రి రాజీనామా, చాలా బాధపడ్డానని ట్వీట్
. ఆ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే తన మంత్రి పదవికి రాజీనామా చేశారు
By Knakam Karthik Published on 4 March 2025 12:09 PM IST