You Searched For "National News"
Jharkhand: రాష్ట్రంలో జంగ్లీ ఏనుగుల దాడి..ఏడుగురు మృతి
జార్ఖండ్ రాష్ట్రంలో జంగ్లీ ఏనుగుల దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఒకే రాత్రిలో 7 మంది ప్రాణాలు కోల్పోయారు.
By Knakam Karthik Published on 8 Jan 2026 8:30 AM IST
పోలీసులు తనపై దాడిచేసి, బట్టలు విసిరేశారన్న మహిళ ఆరోపణల్లో ట్విస్ట్
కర్ణాటకలో పార్టీ కార్యకర్తపై ఆమె అరెస్టు సమయంలో దాడి జరిగిందని బీజేపీ ఆరోపణలను పోలీస్ శాఖ ఖండించింది
By Knakam Karthik Published on 7 Jan 2026 3:36 PM IST
వీధి కుక్కల సమస్యపై విచారణ..సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
వీధి కుక్కల సమస్యపై దాఖలైన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ కొనసాగించింది.
By Knakam Karthik Published on 7 Jan 2026 2:27 PM IST
షాకింగ్: 10 మంది కూతుళ్ల తర్వాత మగబిడ్డకు జన్మ..అది కూడా నార్మల్ డెలివరీ
హర్యానాలో ఎవరూ ఊహించని ఘటన ఒకటి చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 6 Jan 2026 3:59 PM IST
కరూర్ తొక్కిసలాటలో 41 మంది మృతి..విజయ్‌కి సీబీఐ నోటీసులు
కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతి చెందిన ఘటనకు సంబంధించి టీవీకే చీఫ్ విజయ్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది.
By Knakam Karthik Published on 6 Jan 2026 2:41 PM IST
ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి.
By Knakam Karthik Published on 6 Jan 2026 1:24 PM IST
హాస్పిటల్‌లో చేరిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి
By Knakam Karthik Published on 6 Jan 2026 1:01 PM IST
2025లో భారతీయుల ఫుడ్ ఆర్డర్లలో బిర్యానీకి అగ్రస్థానం
2025 సంవత్సరంలో భారతీయులు ఎక్కువగా ఆర్డర్ చేసిన ఆహార పదార్థాల జాబితాలో బిర్యానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది
By Knakam Karthik Published on 6 Jan 2026 11:00 AM IST
విషాదం..కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడి (81) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు.
By Knakam Karthik Published on 6 Jan 2026 10:22 AM IST
దేశవ్యాప్తంగా దట్టమైన పొగమంచు, చలి తీవ్రత పెరుగుతోంది: ఐఎండీ హెచ్చరిక
జనవరి 6, 2026 ఉదయం నుంచి వాయువ్య, మధ్య, తూర్పు, ఈశాన్య భారతదేశంలో దట్టమైన పొగమంచు కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
By అంజి Published on 6 Jan 2026 8:32 AM IST
అమెరికాలో తెలుగు యువతి హత్య కేసులో నిందితుడు అరెస్ట్..ఎక్కడంటే?
అమెరికాలో తెలుగు మహిళ నికితా గొడిశాలను హత్య చేసి భారతదేశానికి పారిపోయిన కేసులో అర్జున్ శర్మను తమిళనాడులో ఇంటర్ పోల్ అరెస్టు చేసింది
By Knakam Karthik Published on 5 Jan 2026 2:09 PM IST
భారత ఆర్మీలోకి 'భైరవ్' సేన.. లక్ష మంది డ్రోన్ సైనికులతో స్పెషల్ ఫోర్స్
ఆధునిక యుద్ధ తంత్రంలో భారత్ మరో ముందడుగు వేసింది. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో మెరుపు దాడులు చేసేందుకు భారత సైన్యం...
By అంజి Published on 5 Jan 2026 10:29 AM IST











